Telugu Lyrics
భగవాన్ శరణం నలుబది దినములు
శ్రీరామచంద్రుని పాదారవిందము
శ్రీరామచంద్రుని పాదారవిందము
సదా స్మరియింతును నలుబది దినములు
సదా స్మరియింతును నలుబది దినములు
శ్రీరామ జయరామ జయ జయ రామ
శ్రీరామ జయరామ జయ జయ రామ
భగవాన్ శరణం నలుబది దినములు
భగవాన్ శరణం నలుబది దినములు
శ్రీరామచంద్రుని పాదారవిందము
శ్రీరామచంద్రుని పాదారవిందము
సదా స్మరియింతును నలుబది దినములు
సదా స్మరియింతును నలుబది దినములు
శ్రీరామ జయరామ జయ జయ రామ
శ్రీరామ జయరామ జయ జయ రామ
కలియుగ వరద శరణం శ్రీ వేంకటరమణం
కలియుగ వరద శరణం శ్రీ వేంకటరమణం
నలుబది దినములు నన్ను కాపాడు నా రఘురామ
నలుబది దినములు నన్ను కాపాడు నా రఘురామ
శ్రీరామ జయరామ జయ జయ రామ
శ్రీరామ జయరామ జయ జయ రామ
భగవాన్ శరణం నలుబది దినములు
భగవాన్ శరణం నలుబది దినములు
English Lyrics / Transliteration
Bhagavan saranam nalubadi dinamulu
Sri Ramachandruni padaravindamu
Sri Ramachandruni padaravindamu
Sada smariyintunu nalubadi dinamulu
Sada smariyintunu nalubadi dinamulu
Sri Rama Jayarama Jaya Jaya Rama
Sri Rama Jayarama Jaya Jaya Rama
Bhagavan saranam nalubadi dinamulu
Bhagavan saranam nalubadi dinamulu
Sri Ramachandruni padaravindamu
Sri Ramachandruni padaravindamu
Sada smariyintunu nalubadi dinamulu
Sada smariyintunu nalubadi dinamulu
Sri Rama Jayarama Jaya Jaya Rama
Sri Rama Jayarama Jaya Jaya Rama
Kaliyuga Varada saranam Sri Venkataramanamu
Kaliyuga Varada saranam Sri Venkataramanamu
Nalubadi dinamulu nannu kapadu na Raghunama
Nalubadi dinamulu nannu kapadu na Raghunama
Sri Rama Jayarama Jaya Jaya Rama
Sri Rama Jayarama Jaya Jaya Rama
Bhagavan saranam nalubadi dinamulu
Bhagavan saranam nalubadi dinamulu