Telugu Lyrics
మధుర మురళీ గానం
మరగింపార మరగింపార
మాధవ లీలా గానం
కలహంసముల కూజితంబులు
కలిపి పాడే గానం
వనలక్ష్మికి వన్నె తెచ్చెడి
మధుర మురళీ గానం
నవ నవ కాంతుల నవ లోకం
పొంగి పొరలే గానం
భువన మోహన భుజగ శయన
మాధవ లీలా గానం
మలయ మారుత పరిమళములు
కలిసి వీచే గానం
కమలనాభుడు కరమున ధరించిన
మధుర మురళీ గానం
ఆది నాదము ఆనంద రసము
అలలు రేపే గానం
అచ్యుతానంత గోవింద నామ
మాధవ లీలా గానం
English Lyrics / Transliteration
Madhura murelee gaanam
Maragimpaara maragimpaara
Maadhava leela gaanam
Kalahamsamula koojitambulu
Kalipi paade gaanam
Vanalakshmiki vanner techchedee
Madhura murelee gaanam
Nava nava kaanthula nava lokam
Pongi porale gaanam
Bhuvana mohana bhujaga shayanam
Maadhava leela gaanam
Malaya maaruta parimalamulu
Kalisi veeche gaanam
Kamalanabhudu karamuna dharinchina
Madhura murelee gaanam
Aadi naadumu aananda rasamu
Alalu repe gaanam
Achyutaananta Govinda naama
Maadhava leela gaanam