Telugu Lyrics
కనులకు నిదురేరాలేదెనో
కాలం తరిమెంతెళెనో
కనులకు నిదురేరాలేదెనో
గాలికి రెక్కలొచ్చెనా
మనసుకు ఊహలొచ్చెనా
కాలం తరిమెంతెళెనో
కనులకు నిదురేరాలేదెనో
చీకటి తెరల మాటున
రేపటి వెలుగు దాగుంది
చినుకు తెరల మాటున
నెలతలి హృదయం దాగుంది
రేపటి నీ తోడుకై
నే కదిలే అడుగులు
నేలతల్లి నిదురపోనీ
అలరించే రాగాలు
కాలం తరిమెంతెళెనో
కనులకు నిదురేరాలేదెనో
రేపటి ఆశలన్ని
పూచేటి పువ్వులాయెనే
పూచేటి పువ్వులన్ని
అడిగేటి పాటలాయెనే
నా రేపటి లోకము
నీవే అనిపించెను
నా తోడు నీడగా
నడచి రమ్మనమని
కాలం తరిమెంతెళెనో
కనులకు నిదురేరాలేదెనో
గాలికి రెక్కలొచ్చెనా
మనసుకు ఊహలొచ్చెనా
కాలం తరిమెంతెళెనో
కనులకు నిదురేరాలేదెనో
English Lyrics / Transliteration
Kanulaku nidurErAlEdEnO
Kaalam tarimentelenO
Kanulaku nidurErAlEdEnO
GAliki rekkalocchEnA
Manasuku UhalocchEnA
Kaalam tarimentelenO
Kanulaku nidurErAlEdEnO
Cheekati terala maatuna
Repati velugu dAgundi
Chinuku terala maatuna
Nelathali hrudayam dAgundi
Repati nee tOdukai
Ne kadilE adugulu
NElathalli nidurapOni
AlarinchE rAgAlu
Kaalam tarimentelenO
Kanulaku nidurErAlEdEnO
Repati Aashalanni
PoochEti puvvulAyenE
PoochEti puvvulanni
adigEti pATalAyenE
Naa repati lOkamu
Neeve anipinchEnu
Naa tOdu neeDagA
Nadichi rammansani
Kaalam tarimentelenO
Kanulaku nidurErAlEdEnO
GAliki rekkalocchEnA
Manasuku UhalocchEnA
Kaalam tarimentelenO
Kanulaku nidurErAlEdEnO