Telugu Lyrics
చిరునవ్వులు పూయించి
నదిలా పరుగులు తీసి
హృదయాలు కలిపి
చెలియలికట్ట కట్టాలని
మలచాలి ఈ క్షణాలని
చెతిలో చెయ్యేసి
చిరునవ్వులు పూయించి
కనులలో కలలే నింపి
ఒడిలో నను చేర్చి
కమ్మని పాట పాడే
కౌగిలిలోన ఒదిగి
నయనం లో ముత్యాలు
ఆశతో నింపాలని
చెతిలో చెయ్యేసి
చిరునవ్వులు పూయించి
ఆశల పల్లకి లో
ఆడే నా ఊహలతో
వేకువ రేకులలో
పులకరించే నువ్వులతో
రవ్వంత సిగ్గుతో
నవ్వే నా రూపమిది
చెతిలో చెయ్యేసి
చిరునవ్వులు పూయించి
English Lyrics / Transliteration
Chirunavvulu pooyinchi
Nadila paragulu theesi
Hrudayalu kalipi
Cheliyallikatta kattalani
Malachali ee kshanalani
Chethilo cheyyesi
Chirunavvulu pooyinchi
Kanulalo kalale nimpi
Odilo nanu cherchi
Kammani paata paade
Kougililona odigi
Nayananlo muthyalu
Aashatho nimpalani
Chethilo cheyyesi
Chirunavvulu pooyinchi
Aashala pallaki lo
Aade naa oohalatho
Vekuva rekulalo
Pulakariche nuvvulatho
Ravvantha sigguto
Navve naa roopamidi
Chethilo cheyyesi
Chirunavvulu pooyinchi