Telugu Lyrics
ఎందుకో ఈ అందాల్లో
నా మదిలో మెదిలే కలల్లో
నీవే కదా నీవే కదా
ఏమో ఎడీ అడగాల్లో
ఎందుకో ఈ అందాల్లో
నా మదిలో మెదిలే కలల్లో
నీవే కదా నీవే కదా
ప్రియా ప్రియా పలికే పెదవుల
పైనా రాసే ప్రేమ కవితల
నయనాల సొగసులు మెరిసే
తనువున పులకరింతలు రేపే
నిన్ను చూసే వేళల్లో
చెంత చేరే క్షణాల్లో
నా మనసు పొంగే ఆనందాల్లో
నీవే కదా నీవే కదా
ఏమో ఎడీ అడగాల్లో
ఎందుకో ఈ అందాల్లో
నా మదిలో మెదిలే కలల్లో
నీవే కదా నీవే కదా
చిలిపి చూపులే విరిసె
హృదయమంతా వెలుగిచ్చె
ఎదగాలి అనురాగం
వడిలో నీ ప్రేమనే కోరంగా
తోడు నీడగా నిలిచే
వేళల్లో నా తోడుగా
నా ఊహల్లో ఊయాలలూగే
నీవే కదా నీవే కదా
ఏమో ఎడీ అడగాల్లో
ఎందుకో ఈ అందాల్లో
నా మదిలో మెదిలే కలల్లో
నీవే కదా నీవే కదా
English Lyrics / Transliteration
Enduko ee andallo
Naa madhilo medhile kalallo
Neeve kada neeve kada
Emo edi adagaallo
Enduko ee andallo
Naa madhilo medhile kalallo
Neeve kada neeve kada
Priya priya palike pedavula
Paina raase prema kavithala
Nayanaala sogasulu merise
Thanuvuna pulakarinthalu repe
Ninnu choose velallo
Chentha chere kshanaallo
Naa manasu ponge aanandaallo
Neeve kada neeve kada
Emo edi adagaallo
Enduko ee andallo
Naa madhilo medhile kalallo
Neeve kada neeve kada
Chilipi choopule virise
Hrudayammantha velugicche
Edagaali anuraagam
Vadillo nee premane koranga
Thodu needagaa niliche
Velallo naa thodugaa
Naa oohallo ooyalaloogey
Neeve kada neeve kada
Emo edi adagaallo
Enduko ee andallo
Naa madhilo medhile kalallo
Neeve kada neeve kada