Telugu Lyrics
చెప్పకుంటే పెరిగిపోతాయి
పెద్ద పెద్ద పోరాటాలై
మనసులను విడదీస్తాయి
నీ తప్పే లేదులే
నా తప్పే లేదులే
రెందు తప్పూ కాదంటే
ప్రేమే తప్పు అవుతుందే
చిన్ని చిన్ని మాటల్లో
చిన్న పుల్లవుతుందే
పెద్ద పెదవుల్లో
పెద్ద కొండ అవుతుందే
ప్రేమంటే అదో గమ్మత్తు
అర్థం కాదదో వింత
రెండు మనసులు కలిసే
ఎన్నో మాయలు చేసె
కలలు కంటె మనసులు
నిజాలు మరెన్నో
మాటాడుకుంటేనే
అర్థమవుతుందీ
కాలం కరిగేలోపు
కన్నీరు అారనివ్వకు
మనసు విడక
కలిసుండాలి
ప్రేమంటే అదో గమ్మత్తు
అర్థం కాదదో వింత
రెండు మనసులు కలిసే
ఎన్నో మాయలు చేసె
English Lyrics / Transliteration
Cheppukunte perigipothayi
Pedda pedda poratalai
Manasulanu vidadeesthai
Nee thappe ledhule
Naa thappe ledhule
Rendu thappu kaadante
Preme thappu avuthundhe
Chinni chinni maatalo
Chinna pullavuthundhe
Pedda pedavullo
Pedda konda avuthundhe
Premante adho gammathu
Artham kaadadho vintha
Rendu manasulu kalise
Enno maayalu chese
Kalalu kante manasulu
Nijalu marenno
Maatadukunthene
Arthamavuthundhee
Kaalam karige lopu
Kanneeru aaranivvaku
Manasu vidaka
Kalisundali
Premante adho gammathu
Artham kaadadho vintha
Rendu manasulu kalise
Enno maayalu chese