Telugu Lyrics
నీవు నా దైవము రామ
దీన దయలో శ్రీరామ
నీవు నా దైవము రామ
ఆలకించవా నా మొర
ఆలకించవా నా మొర
అభయమునిచ్చి కావుమయ్యా
అభయమునిచ్చి కావుమయ్యా
శ్రీరామ
దీన దయలో శ్రీరామ
నీవు నా దైవము రామ
వడిగా వచ్చెదవు రక్షించ
అని అనుకొందును నమ్మిన
అన్ని వేళలందును
అన్ని వేళలందును
నీవె గతి అని నమ్ముకొంటి
నీవె గతి అని నమ్ముకొంటి
ధీన దయలో శ్రీరామ
నీవు నా దైవము రామ
దీన దయలో శ్రీరామ
నీవు నా దైవము రామ
English Lyrics / Transliteration
Neevu naa daivamu Rama
Dheena dhayalo Sreerama
Neevu naa daivamu Rama
Aalakinchavaa naa mora
Aalakinchavaa naa mora
Abhayamunichchi kaavumayya
Abhayamunichchi kaavumayya
Sreerama
Dheena dhayalo Sreerama
Neevu naa daivamu Rama
Vadiga vacchedavu rakshinchha
Ani anukonthunu nammina
Anni velalandunu
Anni velalandunu
Neeve gathi ani nammukuntti
Neeve gathi ani nammukuntti
Dheena dhayalo Sreerama
Neevu naa daivamu Rama
Dheena dhayalo Sreerama
Neevu naa daivamu Rama