Telugu Lyrics
సందె పొద్దునై నిన్ను
సాచావు సాచావులే
సందె పొద్దునై నిన్ను
కొమ్మ మీద గుమ్మడి
కొమ్మ మీద గుమ్మడి..
కొడవలితో కొట్టేస్తూ
కోసి దాచావంటే
పచ్చగా ఉన్న నీ
పగలగొట్టి దాచావంటే..
సాచావు సాచావులే..
సందె పొద్దునై నిన్ను
సాచావు సాచావులే
సందె పొద్దునై నిన్ను
చెమ్మచెక్క తిప్పేసా..
చెమ్మచెక్క తిప్పేసా..
చిటుకు చెయ్యి తగిలెట్టా
చిదిమి దాచావంటే
చిగురుపడిన నీ..
చిరునవ్వు దాచావంటే
సాచావు సాచావులే..
సందె పొద్దునై నిన్ను
సాచావు సాచావులే
సందె పొద్దునై నిన్ను
English Lyrics / Transliteration
Sandhe poddunai ninnu
Sachavu sachavule
Sandhe poddunai ninnu
Komma meeda gummadi
Komma meeda gummadi..
Kodavalitho kottesthu
Kosi dachavanthe
Pachaga unna nee
Pagalagotti dachavanthe..
Sachavu sachavule..
Sandhe poddunai ninnu
Sachavu sachavule
Sandhe poddunai ninnu
Chemmachekka thippesa..
Chemmachekka thippesa..
Chituku cheyyi thagiletta
Chidimi dachavanthe
Chigurupadina nee..
Chirunavvu dachavanthe
Sachavu sachavule..
Sandhe poddunai ninnu
Sachavu sachavule
Sandhe poddunai ninnu