Telugu Lyrics
నడుచుకుంటా పోతుంది
బూరలూదుకుంటూ
పాటలు పాడుతుంది
ఏనుగు ఏనుగు
నడుచుకుంటా పోతుంది
బూరలూదుకుంటూ
పాటలు పాడుతుంది
రంగుల పూలు
కోసుకుంటుంది
గాలిపటాలన్నీ
ఎగరేస్తుంది
రంగుల పూలు
కోసుకుంటుంది
గాలిపటాలన్నీ
ఎగరేస్తుంది
ఏనుగు ఏనుగు
నడుచుకుంటా పోతుంది
బూరలూదుకుంటూ
పాటలు పాడుతుంది
ఏనుగు ఏనుగు
నడుచుకుంటా పోతుంది
బూరలూదుకుంటూ
పాటలు పాడుతుంది
పొట్టి పొట్టి కాళ్ళు
ముందుకు వేస్తుంది
బండ బండ తొండం
పైకి లేపుతుంది
పొట్టి పొట్టి కాళ్ళు
ముందుకు వేస్తుంది
బండ బండ తొండం
పైకి లేపుతుంది
ఏనుగు ఏనుగు
నడుచుకుంటా పోతుంది
బూరలూదుకుంటూ
పాటలు పాడుతుంది
ఏనుగు ఏనుగు
నడుచుకుంటా పోతుంది
బూరలూదుకుంటూ
పాటలు పాడుతుంది
English Lyrics / Transliteration
Naduchukunta pothundi
Booraludukuntu
Paatalu paaduthundi
Yenugu yenugu
Naduchukunta pothundi
Booraludukuntu
Paatalu paaduthundi
Rangula poolu
Kosukuntundi
Gaalipatalanni
Egaresthundi
Rangula poolu
Kosukuntundi
Gaalipatalanni
Egaresthundi
Yenugu yenugu
Naduchukunta pothundi
Booraludukuntu
Paatalu paaduthundi
Yenugu yenugu
Naduchukunta pothundi
Booraludukuntu
Paatalu paaduthundi
Potti potti kaallu
Munduku vesthundi
Banda banda thondam
Paiki lepthundi
Potti potti kaallu
Munduku vesthundi
Banda banda thondam
Paiki lepthundi
Yenugu yenugu
Naduchukunta pothundi
Booraludukuntu
Paatalu paaduthundi
Yenugu yenugu
Naduchukunta pothundi
Booraludukuntu
Paatalu paaduthundi