Telugu Lyrics
గుండెల్లో ఏదో సడి…
నీ కొరకు నా ఈ గడి…
నీ కొరకు నా ఈ గడి…
నీతోనే ఉంది బంధం
నీతోనే ఉంది బంధం
నీ ఊహల్లో నా ప్రాణం
నీ ఊహల్లో నా ప్రాణం
గుండెల్లో ఏదో సడి…
గుండెల్లో ఏదో సడి…
నీ కొరకు నా ఈ గడి…
నీ కొరకు నా ఈ గడి…
మెరిసే నీ కళ్ళల్లో
మెరిసే నీ కళ్ళల్లో
ఓ లోకం కనపడె
ఆ లోకం నీవంటు
నా మనసే చెబుతుంటే
నీ ఊహల్లో నా ప్రాణం
గుండెల్లో ఏదో సడి…
గుండెల్లో ఏదో సడి…
నీ కొరకు నా ఈ గడి…
నీ కొరకు నా ఈ గడి…
చిన్ని నవ్వుల మల్లెలు
చిన్ని నవ్వుల మల్లెలు
నీ పెదవులపై పూస్తుంటే
నీ మాటలు వీణలు
నా చెవులలో వినిపిస్తుంటే
నీ ఊహల్లో నా ప్రాణం
గుండెల్లో ఏదో సడి…
గుండెల్లో ఏదో సడి…
నీ కొరకు నా ఈ గడి…
నీ కొరకు నా ఈ గడి…
నీతోనే ఉంది బంధం
నీతోనే ఉంది బంధం
నీ ఊహల్లో నా ప్రాణం
నీ ఊహల్లో నా ప్రాణం
English Lyrics / Transliteration
Gundello edo sadi…
Nee koraku naa ee gadi…
Nee koraku naa ee gadi…
Neethone undi bandham
Neethone undi bandham
Nee oohallo naa praanam
Nee oohallo naa praanam
Gundello edo sadi…
Gundello edo sadi…
Nee koraku naa ee gadi…
Nee koraku naa ee gadi…
Merise nee kallallo
Merise nee kallallo
O lokam kanapade
Aa lokam neevantu
Naa manase chebutunte
Nee oohallo naa praanam
Gundello edo sadi…
Gundello edo sadi…
Nee koraku naa ee gadi…
Nee koraku naa ee gadi…
Chinni navvula mallelu
Chinni navvula mallelu
Nee pedavulapai poostunte
Nee maatalu veenalu
Naa chevulalo vinipistunte
Nee oohallo naa praanam
Gundello edo sadi…
Gundello edo sadi…
Nee koraku naa ee gadi…
Nee koraku naa ee gadi…
Neethone undi bandham
Neethone undi bandham
Nee oohallo naa praanam
Nee oohallo naa praanam