Telugu Lyrics
ఒడిలోన దాచిన క్షణము
నిన్నేదో నచ్చిన క్షణము
నను చేయి వదిలిన క్షణము
నా గుండెలోన
నలిగిన క్షణము
నీ కళ్ళలోన
తడిసిన క్షణము
ఒక్క క్షణము
నీవు రానట్టు
ఒక్క క్షణము
నేను లేనట్టు
ఏదో ఆశ
వెతుకుతున్నా
ఏదో భయం
తడబడుతున్నా
గాడిచ్చిన క్షణము
ఒడిలోన దాచిన క్షణము
నిన్నేదో నచ్చిన క్షణము
నను చేయి వదిలిన క్షణము
ఎటు పోయింది
ఎవరికి తెలుసు
నీతోనేనా
నాతోనేనా
ఏ దారిలో
ఏ కాలంలో
అది దాగిందో
ఎవరికి తెలుసు
ఓ స్నేహమా
నా వెంట రావమ్మా
ఒక జాడైనా
సూచన ఇమ్మా
ఎలాగైనా
కాదన్నా
నేనింక
బ్రతకలేనన్నా
గాడిచ్చిన క్షణము
ఒడిలోన దాచిన క్షణము
నిన్నేదో నచ్చిన క్షణము
నను చేయి వదిలిన క్షణము
నా గుండెలోన
నలిగిన క్షణము
నీ కళ్ళలోన
తడిసిన క్షణము
ఒక్క క్షణము
నీవు రానట్టు
ఒక్క క్షణము
నేను లేనట్టు
ఏదో ఆశ
వెతుకుతున్నా
ఏదో భయం
తడబడుతున్నా
English Lyrics / Transliteration
Odilona dachina kshanamu
Ninnedo nacchina kshanamu
Nanu cheyi vadilina kshanamu
Na gundelona
Naligina kshanamu
Nee kallalona
Tadisina kshanamu
Okka kshanamu
Neevu raanattu
Okka kshanamu
Nenu lenattu
Edo aasa
Vetukutunna
Edo bhayam
Tadabadutunna
Gadicchina kshanamu
Odilona dachina kshanamu
Ninnedo nacchina kshanamu
Nanu cheyi vadilina kshanamu
Etu poyindi
Evariki telusu
Neethonenani
Naathonenani
Ye daarilo
Ye kaalamlo
Adi daagindo
Evariki telusu
O snehamani
Na venta raavamma
Oka jaadainaa
Soochana immaa
Elaaginainaa
Kaadannaa
Neninka
Bratakalennannaa
Gadicchina kshanamu
Odilona dachina kshanamu
Ninnedo nacchina kshanamu
Nanu cheyi vadilina kshanamu
Na gundelona
Naligina kshanamu
Nee kallalona
Tadisina kshanamu
Okka kshanamu
Neevu raanattu
Okka kshanamu
Nenu lenattu
Edo aasa
Vetukutunna
Edo bhayam
Tadabadutunna