Telugu Lyrics
శ్రీ గురునాధుడు దీక్ష
నీ యోగం నా యోగం
ఆత్మజ్యోతిని చేర
పరువైన నింగిలో
పదహారు చంద్రులు
నిండుగ వెలుగు రేఖ
ఆ దివ్య స్వరూపమే
జగతికి మూలమే
అంతటా నిండిన రూపమే
అంకురించిన తొలి రేఖ
ఆకాశం అంచున
అఖిలాండ విశ్వానికంతటి
ఆధార భూమిక
పదునైన దీక్షలో
పవిత్రత చేరింది
బ్రహ్మండ వికాసానికే
ప్రారంభ మైంది
నీ దీక్ష నా దీక్ష
శ్రీ గురునాధుడు దీక్ష
నీ యోగం నా యోగం
ఆత్మజ్యోతిని చేర
పరువైన నింగిలో
పదహారు చంద్రులు
నిండుగ వెలుగు రేఖ
ఆ దివ్య స్వరూపమే
జగతికి మూలమే
అంతటా నిండిన రూపమే
English Lyrics / Transliteration
Sri Gurunaadhudu deeksha
Nee yogam naa yogam
Aatmajyothini chera
Paruvaina ningilo
Padahaaru chandrulu
Ninduga velugu rekha
Aa divya swaroopame
Jagathiki moolame
Anthataa nindina roopame
Ankurinchina tholi rekha
Aakasham anchuna
Akhilaanda vishvaanikanthati
Aadhaara bhoomika
Padunaina deekshalo
Pavithratha cherindi
Brahmanda vikaasaanike
Praarambha maindi
Nee deeksha naa deeksha
Sri Gurunaadhudu deeksha
Nee yogam naa yogam
Aatmajyothini chera
Paruvaina ningilo
Padahaaru chandrulu
Ninduga velugu rekha
Aa divya swaroopame
Jagathiki moolame
Anthataa nindina roopame