Telugu Lyrics
అడవిలోన పుట్టినవారు అడవిలోన పెరిగినవారు
కొండవీటి కొండ మీద కోతి కొండ పైన
కొండవీటి కొండ మీద కోతి కొండ పైన
గిరిజనులు గిరిజనులు గిరిజనులు గిరిజనులు
అదిలాబాద గిరిజనులు ఆదిలాబాద గిరిజనులు
అడవిలోన పుట్టినవారు అడవిలోన పెరిగినవారు
కొండవీటి కొండ మీద కోతి కొండ పైన
కొండవీటి కొండ మీద కోతి కొండ పైన
గిరిజనులు గిరిజనులు గిరిజనులు గిరిజనులు
అడవి తల్లికి బిడ్డలం మేము
అడవి తల్లికి బిడ్డలం మేము
అడవి తల్లికి బిడ్డలం మేము
అడవి తల్లికి బిడ్డలం మేము
అడవి చెట్టు పుట్టలే మా ఇల్లు
అడవి చెట్టు పుట్టలే మా ఇల్లు
కొండవీటి కొండ మీద కోతి కొండ పైన
కొండవీటి కొండ మీద కోతి కొండ పైన
గిరిజనులు గిరిజనులు గిరిజనులు గిరిజనులు
English Lyrics / Transliteration
Adavilonaputtinavaru adavilonaperiginavaru
Kondaveetikonda meeda koti konda paina
Kondaveetikonda meeda koti konda paina
Girijanulu girijanulu girijanulu girijanulu
Adilabadagirijanulu adilabadagirijanulu
Adavilonaputtinavaru adavilonaperiginavaru
Kondaveetikonda meeda koti konda paina
Kondaveetikonda meeda koti konda paina
Girijanulu girijanulu girijanulu girijanulu
Adavi talliki biddalam memu
Adavi talliki biddalam memu
Adavi talliki biddalam memu
Adavi talliki biddalam memu
Adavi chettu puttale maa illu
Adavi chettu puttale maa illu
Kondaveetikonda meeda koti konda paina
Kondaveetikonda meeda koti konda paina
Girijanulu girijanulu girijanulu girijanulu