Telugu Lyrics
రిలా రిలా జో జోలా
రిలా రిలా జో జోలా
రిలా రిలా జో జోలా
నెలవంక వెన్నెల కన్నెల
తల్లి ఒడిలో నువ్వే దోలా
నెలవంక వెన్నెల కన్నెల
తల్లి ఒడిలో నువ్వే దోలా
రిలా రిలా జో జోలా
రిలా రిలా జో జోలా
అమ్మలాలమ్మ లాలమ్మ
పమ్మాలాలమ్మలాలమ్మ
అమ్మలాలమ్మ లాలమ్మ
పమ్మాలాలమ్మలాలమ్మ
అందాల నిదురే అడిగే
ఏకాంత శోభతో
అందాల నిదురే అడిగే
ఏకాంత శోభతో
తారల గొంతులో
పలికే గీతివో
తారల గొంతులో
పలికే గీతివో
రిలా రిలా జో జోలా
రిలా రిలా జో జోలా
నెలవంక వెన్నెల కన్నెల
తల్లి ఒడిలో నువ్వే దోలా
నెలవంక వెన్నెల కన్నెల
తల్లి ఒడిలో నువ్వే దోలా
రిలా రిలా జో జోలా
రిలా రిలా జో జోలా
చేతులు కమ్మగా
మెల్లగ జో కొట్టగా
చేతులు కమ్మగా
మెల్లగ జో కొట్టగా
కమ్మని కలలు
కళ్ళలో దోరగా
కమ్మని కలలు
కళ్ళలో దోరగా
చిన్ని బుజ్జికీ
బంగారు కలలకి
చిన్ని బుజ్జికీ
బంగారు కలలకి
మధురమైన
నేర్పులన్ని
మధురమైన
నేర్పులన్ని
రిలా రిలా జో జోలా
రిలా రిలా జో జోలా
నెలవంక వెన్నెల కన్నెల
తల్లి ఒడిలో నువ్వే దోలా
నెలవంక వెన్నెల కన్నెల
తల్లి ఒడిలో నువ్వే దోలా
రిలా రిలా జో జోలా
రిలా రిలా జో జోలా
English Lyrics / Transliteration
Rila Rila Jo Jola
Rila Rila Jo Jola
Rila Rila Jo Jola
Nelavanka vennela kannela
Thalli odilo nuvve dola
Nelavanka vennela kannela
Thalli odilo nuvve dola
Rila Rila Jo Jola
Rila Rila Jo Jola
Ammalalamma laalamma
Pammalalammalalamma
Ammalalamma laalamma
Pammalalammalalamma
Andala nidure adige
Ekanta shobhatho
Andala nidure adige
Ekanta shobhatho
Tharala gonthulo
Palike geethivo
Tharala gonthulo
Palike geethivo
Rila Rila Jo Jola
Rila Rila Jo Jola
Nelavanka vennela kannela
Thalli odilo nuvve dola
Nelavanka vennela kannela
Thalli odilo nuvve dola
Rila Rila Jo Jola
Rila Rila Jo Jola
Chethulu kammaga
Mellaga jo kottaga
Chethulu kammaga
Mellaga jo kottaga
Kammani kalalu
Kallalo doraga
Kammani kalalu
Kallalo doraga
Chinni bujjiki
Bangaru kalalaki
Chinni bujjiki
Bangaru kalalaki
Madhuramaina
Nerpulanni
Madhuramaina
Nerpulanni
Rila Rila Jo Jola
Rila Rila Jo Jola
Nelavanka vennela kannela
Thalli odilo nuvve dola
Nelavanka vennela kannela
Thalli odilo nuvve dola
Rila Rila Jo Jola
Rila Rila Jo Jola