Telugu Lyrics
మహాం మాయే మహాం మాయే
మహాం మాయే మహాం మాయే
మహాం మాయే మహాం మాయే
అదిగో అలిగినది నయనం
అదిగో ఒలికినది శతకోటి రమ్యం
మహాం మాయే మహాం మాయే
మహాం మాయే మహాం మాయే
చిలిపి చిలిపిగా నవలాసమాయే
చెలరేగే తను గగనసీమాయే
మహాం మాయే మహాం మాయే
మహాం మాయే మహాం మాయే
అదిగో అలిగినది నయనం
అదిగో ఒలికినది శతకోటి రమ్యం
మహాం మాయే మహాం మాయే
మహాం మాయే మహాం మాయే
మాయే మాయే ఓ మాయే
మాయాజాలాలన్నీ దాచేసి
మాయే మాయే ఓ మాయే
లోకం లోకం నీలోనే నిలిపేసి
పల్లెటూరి పెంకితనమే
పడమటి గాలి పాట పలికెనే
పైన పటారం లోనారా రామం
ప్రేమతో పిలుచుకో నన్నే
మహాం మాయే మహాం మాయే
మహాం మాయే మహాం మాయే
నలువైపుల నిండిన వలపులు
నగిషీలలో నాట్యం చేసే కలలు
నవ నవముల నీ కళలే
సహస్ర సహస్రములుగా వెలుగొందు
కాంతి కనులు దాచుకోలేక
మది కరిగే ప్రతిరోజు
మహాం మాయే మహాం మాయే
మహాం మాయే మహాం మాయే
చిలిపి చిలిపిగా నవలాసమాయే
చెలరేగే తను గగనసీమాయే
అదిగో అలిగినది నయనం
అదిగో ఒలికినది శతకోటి రమ్యం
మహాం మాయే మహాం మాయే
మహాం మాయే మహాం మాయే
English Lyrics / Transliteration
Maham Maye Maham Maye
Maham Maye Maham Maye
Maham Maye Maham Maye
Adigo aliginadi nayanam
Adigo olikinadi shatakoti ramyam
Maham Maye Maham Maye
Maham Maye Maham Maye
Chilipi chilipiga navalasa maye
Chela rege tanu gagana seemaye
Maham Maye Maham Maye
Maham Maye Maham Maye
Adigo aliginadi nayanam
Adigo olikinadi shatakoti ramyam
Maham Maye Maham Maye
Maham Maye Maham Maye
Maye Maye O Maye
Mayajalallani dachesi
Maye Maye O Maye
Lokam lokam neelone nilipesi
Palle turi penki taname
Padamati gali pata palikene
Paina pataram lonara ramam
Prematho piluchuko nanne
Maham Maye Maham Maye
Maham Maye Maham Maye
Nalavaipula nindina valapulu
Nagishilalo natyam chese kalalu
Nava navamula nee kalale
Sahasra sahasramuluga velugondu
Kanti kanulu dachukoleka
Madi karige pratiroju
Maham Maye Maham Maye
Maham Maye Maham Maye
Chilipi chilipiga navalasa maye
Chela rege tanu gagana seemaye
Adigo aliginadi nayanam
Adigo olikinadi shatakoti ramyam
Maham Maye Maham Maye
Maham Maye Maham Maye