Telugu Lyrics
లోకమే కొత్తగా, నే నడుచు మనిషిలా
ఏదో లోకంగా, ఇది నరకంగా
లోకమే కొత్తగా, నే నడుచు మనిషిలా
గాలి ఈ వెలుగు ఈ, రేపటి కలలేవి
ఏదో లోకంగా, ఇది నరకంగా
గాలి ఈ వెలుగు ఈ, రేపటి కలలేవి
లోకమే కొత్తగా, నే నడుచు మనిషిలా
నాకు తెలియదు, నే నెటు పోతున్నానో
నాకు తెలియదు, నే నెటు పోతున్నానో
ఎవరో నను లాగే, ఏమో ఏమో
నాకు తెలియదు, నే నెటు పోతున్నానో
లోకమే కొత్తగా, నే నడుచు మనిషిలా
ఏదో లోకంగా, ఇది నరకంగా
లోకమే కొత్తగా, నే నడుచు మనిషిలా
English Lyrics / Transliteration
Lokame kothaga, ne naduchu manishila
Edo lokanga, idi narakaanga
Lokame kothaga, ne naduchu manishila
Gaali ee velugu ee, repati kalalevi
Edo lokanga, idi narakaanga
Gaali ee velugu ee, repati kalalevi
Lokame kothaga, ne naduchu manishila
Naaku teliyadu, ne netu pothunnano
Naaku teliyadu, ne netu pothunnano
Evaro nanu laage, emo emo
Naaku teliyadu, ne netu pothunnano
Lokame kothaga, ne naduchu manishila
Edo lokanga, idi narakaanga
Lokame kothaga, ne naduchu manishila