Telugu Lyrics
వెన్నెల వీధిలోని వెండి వెన్నెలలోని
బొమ్మల ఊరేగింపు చూడు
చిలిపినవ్వుల మల్లె పూల
మబ్బుల హరివిల్లు చూడు
ఎగిసి పడుతు ఈ అలల సవ్వడి
ఉప్పొంగు తు ఈ రాగల నైవేద్యం
వేకువ జాములో పుట్టుకొని
చీకటి నీడలలో దాగుకొని
నవ్వేటి ఈ లోకం చూడు
ఓహో ఓహో
వెన్నెల వీధిలోని వెండి వెన్నెలలోని
బొమ్మల ఊరేగింపు చూడు
బొమ్మల ఊరేగింపు చూడు
చిలిపినవ్వుల మల్లె పూల
మబ్బుల హరివిల్లు చూడు
ఎగిసి పడుతు ఈ అలల సవ్వడి
ఉప్పొంగు తు ఈ రాగల నైవేద్యం
వేకువ జాములో పుట్టుకొని
చీకటి నీడలలో దాగుకొని
నవ్వేటి ఈ లోకం చూడు
ఓహో ఓహో
వెన్నెల వీధిలోని వెండి వెన్నెలలోని
బొమ్మల ఊరేగింపు చూడు
English Lyrics / Transliteration
Vennela veedhiloni vendi vennelaloni
Bommalu ooregimpu choodu
Chilipanavvula malle poola
Mabbula harivillu choodu
Egisi paduthu ee alala savvadi
Upponguthu ee raagala naivedhyam
Vekuva jaamulo puttukoni
Cheekati needalalo daagukoni
Navveeti ee lokam choodu
Oho oho
Vennela veedhiloni vendi vennelaloni
Bommalu ooregimpu choodu
Bommalu ooregimpu choodu
Chilipanavvula malle poola
Mabbula harivillu choodu
Egisi paduthu ee alala savvadi
Upponguthu ee raagala naivedhyam
Vekuva jaamulo puttukoni
Cheekati needalalo daagukoni
Navveeti ee lokam choodu
Oho oho
Vennela veedhiloni vendi vennelaloni
Bommalu ooregimpu choodu