Telugu Lyrics
మెడలో తులసి మాల వేసి
మదిలో మమతను మోసి
ఇంటి మహాలక్ష్మివే నీవు
ఇంటి దీపానివి నీవు
ఓ నా చెలియా నా ప్రియురాలా
నీవు లేనిదే నేనెలా
ఇంటి మహాలక్ష్మివే నీవు
ఇంటి దీపానివి నీవు
మదిలో మమతను మోసి
ఇంటి మహాలక్ష్మివే నీవు
ఇంటి దీపానివి నీవు
ఓ నా చెలియా నా ప్రియురాలా
నీవు లేనిదే నేనెలా
ఇంటి మహాలక్ష్మివే నీవు
ఇంటి దీపానివి నీవు
English Lyrics / Transliteration
Medalo Tulasi Maala Vesi
Madilo Mamathanu Mosi
Inti Mahalakshmi Ve Neevu
Inti Deepanivi Neevu
O Na Cheliya Na Priyuraala
Neevu Lenide Nenela
Inti Mahalakshmi Ve Neevu
Inti Deepanivi Neevu
Madilo Mamathanu Mosi
Inti Mahalakshmi Ve Neevu
Inti Deepanivi Neevu
O Na Cheliya Na Priyuraala
Neevu Lenide Nenela
Inti Mahalakshmi Ve Neevu
Inti Deepanivi Neevu