Telugu Lyrics
అన్నీ విధి వ్రాతలే
రెండు మనసుల
బంధం విధి వ్రాతలే
కలసి మెలిసి
ఉండాలి కదా
ఈ లోకాన
బ్రతుకు పోరాటం కదా
జన్మంటూ
అొకటే కదా
జీవితమే
ఓ పయనం కదా
బ్రతుకులో
మనసుకు నచ్చిన
పని చేయుమా
జీవితం
సంతోషంగా
మారునుగా
ఒకరికొకరు
సహాయం చేసుకో
ఒకరికొకరు
తోడుగా నిలవమా
ప్రెమనే పేరున
అన్నీ విధి వ్రాతలే
రెండు మనసుల
బంధం విధి వ్రాతలే
English Lyrics / Transliteration
Anni vidhi vraathale
Rendu manasula
Bandham vidhi vraathale
Kalasi melisi
Undali kadhaa
Ee lokana
Brathuku poraatam kadhaa
Janmantoo
okate kadhaa
Jeevithame
O payanam kadhaa
Brathukulo
Manasuku nachhina
Pani cheyuma
Jeevitham
Santhoshamgaa
Maarunugaa
Okarikokaru
Sahaayam chesuko
Okarikokaru
Thodugaa nilavamaa
Premane peruna
Anni vidhi vraathale
Rendu manasula
Bandham vidhi vraathale