Telugu Lyrics
అవతలి కనుపాప కన్నా
మెల్లగ కదిలి వెళ్ళెను
అమ్మాయి కిటికీ పక్కన
అవతలి కనుపాప కన్నా
మెల్లగ కదిలి వెళ్ళెను
ఒక కల వలెనే ఓ క్షణం
ఒక అల వలెనే ఓ లయం
ఒక కల వలెనే ఓ క్షణం
ఒక అల వలెనే ఓ లయం
మళ్ళీ రాదులే క్షణం
అమ్మాయి కిటికీ పక్కన
అవతలి కనుపాప కన్నా
మెల్లగ కదిలి వెళ్ళెను
ఎవరికో తెలియని నేస్తం
ఎవరికో తెలియని స్నేహం
ఎవరికో తెలియని నేస్తం
ఎవరికో తెలియని స్నేహం
రేపటికై రేపటి కోసం
మళ్ళీ రాదులే క్షణం
అమ్మాయి కిటికీ పక్కన
అవతలి కనుపాప కన్నా
మెల్లగ కదిలి వెళ్ళెను
ఒక కల వలెనే ఓ క్షణం
ఒక అల వలెనే ఓ లయం
ఒక కల వలెనే ఓ క్షణం
ఒక అల వలెనే ఓ లయం
మళ్ళీ రాదులే క్షణం
అమ్మాయి కిటికీ పక్కన
అవతలి కనుపాప కన్నా
మెల్లగ కదిలి వెళ్ళెను
English Lyrics / Transliteration
Avathali kanupapa kanna
Mellaga kadili vellenu
Ammayi kitiki pakkana
Avathali kanupapa kanna
Mellaga kadili vellenu
Oka kala valene o kshanam
Oka ala valene o layam
Oka kala valene o kshanam
Oka ala valene o layam
Malli radule kshanam
Ammayi kitiki pakkana
Avathali kanupapa kanna
Mellaga kadili vellenu
Evariko teliyani nestam
Evariko teliyani sneham
Evariko teliyani nestam
Evariko teliyani sneham
Repatikaai repati kosam
Malli radule kshanam
Ammayi kitiki pakkana
Avathali kanupapa kanna
Mellaga kadili vellenu
Oka kala valene o kshanam
Oka ala valene o layam
Oka kala valene o kshanam
Oka ala valene o layam
Malli radule kshanam
Ammayi kitiki pakkana
Avathali kanupapa kanna
Mellaga kadili vellenu