Telugu Lyrics
శ్రీగిరి నారాయణగిరి సుందర
పలకంటి శిలకంటి పున్నమింటి
వెన్నెల కురిసే వేళ
అలమేలు మంగమ్మ తన కనుపాప
నవనవలాడే వేళ
శంఖ చక్ర గదా పద్మధరా
శ్రీవత్సాంకిత వక్షస్థలా
నారాయణ నారాయణ
నారాయణ శ్రీనారాయణా
లోకాలన్నిటికి నీవే ఆధారము
లోకరక్షక నీవే మా దైవము
ధ్యాన యోగ పారాయణా
భక్తజన పరంపరా
నారాయణ నారాయణ
నారాయణ శ్రీనారాయణా
English Lyrics / Transliteration
Shri giri Narayana giri Sundara
Palakanti silakanti punnami nti
Vennela kurise vela
Alamelu Mangamma thana kanupaapa
Navanavalaade vela
Shankha Chakra Gadha Padma dhara
Shrivatsa an kita vakshasthala
Narayana Narayana
Narayana Shri Narayana
Lokalan nithiki neeve aadhaaramu
Lokarakshaka neeve maa daivamu
Dhyana Yoga paraayana
Bhaktajana parampara
Narayana Narayana
Narayana Shri Narayana