Telugu Lyrics
ఆనంద నటనా ప్రకటనం
హరిహర సురముని నిఖిల జగత్
హరిహర సురముని నిఖిల జగత్
జనన స్థితిలయ కారణం
జనన స్థితిలయ కారణం
అంబుజనాభ కృత శతకోటి
అంబుజనాభ కృత శతకోటి
భువన సృష్టికై నీ లీల
అంబుజనాభ కృత శతకోటి
భువన సృష్టికై నీ లీల
అనంతానంత విశ్వాంతరాళ
అనంతానంత విశ్వాంతరాళ
అవతారముల మాయాజాల
అవతారముల మాయాజాల
పరమేశ్వర నటరాజ
పరమేశ్వర నటరాజ
తాండవ సంపన్న
తాండవ సంపన్న
అంబుజనాభ కృత శతకోటి
భువన సృష్టికై నీ లీల
అనంతానంత విశ్వాంతరాళ
అవతారముల మాయాజాల
ఆనంద నటనా ప్రకటనం
ఆనంద నటనా ప్రకటనం
హరిహర సురముని నిఖిల జగత్
హరిహర సురముని నిఖిల జగత్
జనన స్థితిలయ కారణం
జనన స్థితిలయ కారణం
English Lyrics / Transliteration
Ananda Natana Prakatanam
Hari Hara Murari Muni Nikhila Jagath
Hari Hara Murari Muni Nikhila Jagath
Janana Sthitilaya Karanam
Janana Sthitilaya Karanam
Ambuja Nabha Kruta Shatakoti
Ambuja Nabha Kruta Shatakoti
Bhuvanam Srushtikai Nee Leela
Ambuja Nabha Kruta Shatakoti
Bhuvanam Srushtikai Nee Leela
Anantananta Vishwantarala
Anantananta Vishwantarala
Avataramula Mayajala
Avataramula Mayajala
Parameshwara Nataraja
Parameshwara Nataraja
Tandava Sampanna
Tandava Sampanna
Ambuja Nabha Kruta Shatakoti
Bhuvanam Srushtikai Nee Leela
Anantananta Vishwantarala
Avataramula Mayajala
Ananda Natana Prakatanam
Ananda Natana Prakatanam
Hari Hara Murari Muni Nikhila Jagath
Hari Hara Murari Muni Nikhila Jagath
Janana Sthitilaya Karanam
Janana Sthitilaya Karanam