Telugu Lyrics
నేనీ దారుల వెంట నిలుచుంటే
దారితప్పిన గాలికి నేనే
ముగ్గురాలిన బాటని చూస్తుంటే
బంటురీతికొలు అనిపిస్తుంది
నేనీ దారుల వెంట నిలుచుంటే
దారితప్పిన గాలికి నేనే
ముగ్గురాలిన బాటని చూస్తుంటే
ఒంటరిని కాదనే ధైర్యం
ఒంటరిలా అంటె భయం
ఒంటరిని కాదనే ధైర్యం
ఒంటరిలా అంటె భయం
కాలానికి కొలమానం
కాలానికి కొలమానం
కాలాన్ని కరిగిస్తుంది
కాలానికి కొలమానం
కాలాన్ని కరిగిస్తుంది
బంటురీతికొలు అనిపిస్తుంది
నేనీ దారుల వెంట నిలుచుంటే
దారితప్పిన గాలికి నేనే
ముగ్గురాలిన బాటని చూస్తుంటే
పయనానికది వెనకడుగే
పయనం వెనుక పడరాతే
పయనానికది వెనకడుగే
పయనం వెనుక పడరాతే
బతుకునది చుట్టూ తిరిగే
బతుకునది చుట్టూ తిరిగే
బూడిద గారేనని తెలుసు
బతుకునది చుట్టూ తిరిగే
బూడిద గారేనని తెలుసు
బంటురీతికొలు అనిపిస్తుంది
నేనీ దారుల వెంట నిలుచుంటే
దారితప్పిన గాలికి నేనే
ముగ్గురాలిన బాటని చూస్తుంటే
ఒంటరిని కాదనే ధైర్యం
ఒంటరిలా అంటె భయం
ఒంటరిని కాదనే ధైర్యం
ఒంటరిలా అంటె భయం
కాలానికి కొలమానం
కాలానికి కొలమానం
కాలాన్ని కరిగిస్తుంది
కాలానికి కొలమానం
కాలాన్ని కరిగిస్తుంది
బంటురీతికొలు అనిపిస్తుంది
నేనీ దారుల వెంట నిలుచుంటే
దారితప్పిన గాలికి నేనే
ముగ్గురాలిన బాటని చూస్తుంటే
English Lyrics / Transliteration
Neni daarula venta niluchunte
Daarathappina gaaliki nene
Mugguraalina baatani choosthunte
Bantureethikolu anipisthundi
Neni daarula venta niluchunte
Daarathappina gaaliki nene
Mugguraalina baatani choosthunte
Ontarini kaadhane dhairyam
Ontrila ante bhayam
Ontarini kaadhane dhairyam
Ontrila ante bhayam
Kaalaaniki kolamaanam
Kaalaaniki kolamaanam
Kaalanni karigisthundi
Kaalaaniki kolamaanam
Kaalanni karigisthundi
Bantureethikolu anipisthundi
Neni daarula venta niluchunte
Daarathappina gaaliki nene
Mugguraalina baatani choosthunte
Payanaaniki adi venakaduge
Payanam venuka padaraathe
Payanaaniki adi venakaduge
Payanam venuka padaraathe
Batakunadi chuttoo thirige
Batakunadi chuttoo thirige
Boodida gaare nani telusu
Batakunadi chuttoo thirige
Boodida gaare nani telusu
Bantureethikolu anipisthundi
Neni daarula venta niluchunte
Daarathappina gaaliki nene
Mugguraalina baatani choosthunte
Ontarini kaadhane dhairyam
Ontrila ante bhayam
Ontarini kaadhane dhairyam
Ontrila ante bhayam
Kaalaaniki kolamaanam
Kaalaaniki kolamaanam
Kaalanni karigisthundi
Kaalaaniki kolamaanam
Kaalanni karigisthundi
Bantureethikolu anipisthundi
Neni daarula venta niluchunte
Daarathappina gaaliki nene
Mugguraalina baatani choosthunte