Telugu Lyrics
నిన్నే చేరాలని
కళ్ళల్లోనే కలలు కన్నాను
నిన్నే చేరాలని
పూసింది పూసింది ప్రేమ పుష్పం
నీకోసమేనని
అరిసింది అరిసింది ఈ హృదయం
నీకై వేచివుందని
కల్లల్లోనే కలలు కన్నాను
నిన్నే చేరాలని
తడిసిన మనసున తనువే పలికే
నీ ఊసేగా
మెరిసిన ముఖమున నీ రూపం
అంతేగా
కాలం కూడా ఆగాలంటూ
చేతులు కట్టుకొని
ఏకాంతమే తోడై కూర్చుని
వేచి చూస్తున్నా
కల్లల్లోనే కలలు కన్నాను
నిన్నే చేరాలని
వెన్నెల కిరణంలా నీ స్వరము
వినాలని
మల్లెల వాసనలా నీ స్పర్శ
అందాలని
కలలన్ని నిజమవ్వాలని
చేరాలని నిన్నే
జన్మంతా నీతోడుండాలని
కోరుకున్నా నే
కల్లల్లోనే కలలు కన్నాను
నిన్నే చేరాలని
పూసింది పూసింది ప్రేమ పుష్పం
నీకోసమేనని
అరిసింది అరిసింది ఈ హృదయం
నీకై వేచివుందని
కల్లల్లోనే కలలు కన్నాను
నిన్నే చేరాలని
English Lyrics / Transliteration
Ninne cheralani
Kallallone kalalu kannaanu
Ninne cheralani
Poosindi poosindi prema pushpam
Neekosamenani
Arisindi arisindi ee hrudayam
Naekai vechivundani
Kallallone kalalu kannaanu
Ninne cheralani
Tadisina manasuna tanuve palike
Nee oosegaa
Merisina mukhamuna nee roopam
Anthegaa
Kaalam kuda aagaalantu
Chethulu kattukoni
Ekaanthame thodai koorchuni
Vechi choosthunnaa
Kallallone kalalu kannaanu
Ninne cheralani
Vennela kiranmala nee swaramu
Vinaalani
Mallela vaasanala nee sparsa
Andaalaani
Kalalanni nijamavvaalani
Cheraalani ninne
Janmanthaa neethodundalani
Korukunnaa ne
Kallallone kalalu kannaanu
Ninne cheralani
Poosindi poosindi prema pushpam
Neekosamenani
Arisindi arisindi ee hrudayam
Naekai vechivundani
Kallallone kalalu kannaanu
Ninne cheralani