Telugu Lyrics
తడిసే నేల సుమగంధం
చిరుజల్లు కురువంగ
తడిసే నేల సుమగంధం
హృదయాన దాహం కరిగే
వేళ తొలి ప్రణయం
చిరుజల్లు కురువంగ
తడిసే నేల సుమగంధం
మెల్లగ తొలి కిరణం
మిలమిల కనులలో
పులకరింత మేను
తొలి వలపు గీతం
తొలి వలపు గీతం
నేనే నువ్వై…
ఒడిలో వాలనీ
కనులతో కరిగిపోనీ
మధురమై విరియనీ
చిరుజల్లు కురువంగ
తడిసే నేల సుమగంధం
హృదయాన దాహం కరిగే
వేళ తొలి ప్రణయం
అడుగుల మృదూలం
అలిగిన అడుగులు
తొలి నాట్యం మోలం
తొలి తాళం లయ
తొలి తాళం లయ
మెల్లగా…
హృదయం పొంగనీ
రేపటి కలలు పండనీ
రేయి పగలు కలవనీ
చిరుజల్లు కురువంగ
తడిసే నేల సుమగంధం
హృదయాన దాహం కరిగే
వేళ తొలి ప్రణయం
చిరుజల్లు కురువంగ
తడిసే నేల సుమగంధం
English Lyrics / Transliteration
Thadise nela sumagandham
Chirujallu kuruvanga
Thadise nela sumagandham
Hrudayaana daaham karige
Vela tholi pranayam
Chirujallu kuruvanga
Thadise nela sumagandham
Mellaga tholi kiranam
Milamila kanulalo
Pulakaraintha menu
Tholi valapu geetham
Tholi valapu geetham
Nene nuvvai…
Odilo vaalani
Kanulatho karigiponi
Madhuramai viriyani
Chirujallu kuruvanga
Thadise nela sumagandham
Hrudayaana daaham karige
Vela tholi pranayam
Adugula mrudoolam
Aligina adugulu
Tholi naatyam molam
Tholi thaalam laya
Tholi thaalam laya
Mellaga…
Hrudayam pongani
Repati kalalu pandani
Reyi pagalu kalavani
Chirujallu kuruvanga
Thadise nela sumagandham
Hrudayaana daaham karige
Vela tholi pranayam
Chirujallu kuruvanga
Thadise nela sumagandham