Telugu Lyrics
గల గల పారే నీళ్ళల్
పరిగెత్తే నీ తొడల్లో
పరువాలు పువ్వై విరిసె
ఘల్ ఘల్ సిరి మువ్వల్
గల గల పారే నీళ్ళల్
పరిగెత్తే నీ తొడల్లో
పరువాలు పువ్వై విరిసె
అరె గుండెల్లో గుసగుసలు
చెవుల్లో సెల సెలలు
తొలి ప్రేమ ఊసులు
ఎన్నెన్నో సరసాలు
ఓ చెలియా నా చెలియా
నీతో నేనూ నీడ నయ్య
నాలో నైజాన్నే మాయం చేసె
నీ రూపం
ఘల్ ఘల్ సిరి మువ్వల్
గల గల పారే నీళ్ళల్
పరిగెత్తే నీ తొడల్లో
పరువాలు పువ్వై విరిసె
అరె పిల పాప పిల పాప
నడకల్లో నిండు సొగసు
పెదవిలోన చిరునవ్వు
సరసాల వల వల
అరె చూసే కొద్దీ చాలే
లోకమ్మే మరిచేలా
నడిరేయి నీ కోసమే
మెరిసెను తారల
ఓ చెలియా నా చెలియా
నీతో నేనూ నీడ నయ్య
నాలో నైజాన్నే మాయం చేసె
నీ రూపం
ఘల్ ఘల్ సిరి మువ్వల్
గల గల పారే నీళ్ళల్
పరిగెత్తే నీ తొడల్లో
పరువాలు పువ్వై విరిసె
అరె వయసే ఒక అంబరం
తనువొక అందాల లోకం
కళ్ళల్లో కలల హారం
ప్రేమతో పలికే పధం
అరె తలచే కొద్దీ తాకే
మదిలో మత్తు మోగే
ముడిపడే మనాల కై
అడగనే వరమే
ఓ చెలియా నా చెలియా
నీతో నేనూ నీడ నయ్య
నాలో నైజాన్నే మాయం చేసె
నీ రూపం
ఘల్ ఘల్ సిరి మువ్వల్
గల గల పారే నీళ్ళల్
పరిగెత్తే నీ తొడల్లో
పరువాలు పువ్వై విరిసె
ఘల్ ఘల్ సిరి మువ్వల్
గల గల పారే నీళ్ళల్
పరిగెత్తే నీ తొడల్లో
పరువాలు పువ్వై విరిసె
అరె గుండెల్లో గుసగుసలు
చెవుల్లో సెల సెలలు
తొలి ప్రేమ ఊసులు
ఎన్నెన్నో సరసాలు
ఓ చెలియా నా చెలియా
నీతో నేనూ నీడ నయ్య
నాలో నైజాన్నే మాయం చేసె
నీ రూపం
English Lyrics / Transliteration
Gala gala paare neellal
Parigette nee thodallo
Paruvaalu puvvai virise
Ghal ghal siri muvval
Gala gala paare neellal
Parigette nee thodallo
Paruvaalu puvvai virise
Are gundello gusagusalu
Chevullo sela selalu
Tholi prema oosulu
Ennenno sarasaalu
O cheliyaa naa cheliyaa
Neetho nenu needa nayya
Naalo naijaanne maayam chese
Nee roopam
Ghal ghal siri muvval
Gala gala paare neellal
Parigette nee thodallo
Paruvaalu puvvai virise
Are pila papa pila papa
Nadakallo nindu sogasu
Pedavilona chirunavvu
Sarasala vala vala
Are chuse koddi chaale
Lokamme marichelaga
Nadireyi nee kosame
Merisenu tharala
O cheliyaa naa cheliyaa
Neetho nenu needa nayya
Naalo naijaanne maayam chese
Nee roopam
Ghal ghal siri muvval
Gala gala paare neellal
Parigette nee thodallo
Paruvaalu puvvai virise
Are vayase oka ambaram
Thanuvoka andaala lokam
Kallallo kalala haaram
Prematho palike padham
Are thalache koddi thaake
Madilo maththu moge
Mudipade manaala kai
Adagane varame
O cheliyaa naa cheliyaa
Neetho nenu needa nayya
Naalo naijaanne maayam chese
Nee roopam
Ghal ghal siri muvval
Gala gala paare neellal
Parigette nee thodallo
Paruvaalu puvvai virise
Ghal ghal siri muvval
Gala gala paare neellal
Parigette nee thodallo
Paruvaalu puvvai virise
Are gundello gusagusalu
Chevullo sela selalu
Tholi prema oosulu
Ennenno sarasaalu
O cheliyaa naa cheliyaa
Neetho nenu needa nayya
Naalo naijaanne maayam chese
Nee roopam