Telugu Lyrics
నువ్వేగా నా ప్రాణము
వెలుతురు నువ్వేగా వెలుగు రేఖ నువ్వేగా
నీలోనే ఉంది నా లోకము
తథేవా ప్రియతమా ప్రియతమా ప్రియతమా ప్రియతమా
సుఖమవ్వరాగా నే
సరిగమలు నువ్వేగా సరిగ సరిగ నువ్వేగా
నీతోనే ఉంది నా రాగము
ఓ నా ప్రియతమా
తోడుగ ఉంటే చాలంటె
జీవితం సరిపోదంట
హాయిగ ఉంటే చాలంటె
ప్రేమతో నింపేయంట
తథేవా ప్రియతమా ప్రియతమా ప్రియతమా ప్రియతమా
నువ్వేగా నా ప్రాణము
వెలుతురు నువ్వేగా వెలుగు రేఖ నువ్వేగా
నీలోనే ఉంది నా లోకము
తథేవా ప్రియతమా ప్రియతమా ప్రియతమా ప్రియతమా
సుఖమవ్వరాగా నే
సరిగమలు నువ్వేగా సరిగ సరిగ నువ్వేగా
నీతోనే ఉంది నా రాగము
తతథాతథే తథేవా తతథాతథే తథేవా
తతథాతథే తథేవా తథేవా
నా కనులత పండుగ
నా పెదవుల చిరునగ
నా కలలకు నిజముగ
అందరిలో అందగ
ప్రియతమా ప్రియతమా ప్రియతమా ప్రియతమా
నువ్వేగా నా ప్రాణము
వెలుతురు నువ్వేగా వెలుగు రేఖ నువ్వేగా
నీలోనే ఉంది నా లోకము
నీ తలపుల తలపుగా
నీ నవ్వుల నవ్వుగా
నీ చూపుల చూపుగా
నీ తోడుగ తోడుగా
తథేవా ప్రియతమా ప్రియతమా ప్రియతమా ప్రియతమా
సుఖమవ్వరాగా నే
సరిగమలు నువ్వేగా సరిగ సరిగ నువ్వేగా
నీతోనే ఉంది నా రాగము
తథేవా ప్రియతమా ప్రియతమా ప్రియతమా ప్రియతమా
నువ్వేగా నా ప్రాణము
వెలుతురు నువ్వేగా వెలుగు రేఖ నువ్వేగా
నీలోనే ఉంది నా లోకము
తథేవా ప్రియతమా ప్రియతమా ప్రియతమా ప్రియతమా
సుఖమవ్వరాగా నే
సరిగమలు నువ్వేగా సరిగ సరిగ నువ్వేగా
నీతోనే ఉంది నా రాగము
English Lyrics / Transliteration
Nuvvega Naa Praanamu
Veluthuru Nuvvega Velugu Rekha Nuvvega
Neelone Undhi Naa Lokamu
Thadeva Priyamatham Priyaatham Priyaatham Priyaatham
Sukhamavvaragaa Ne
Sarigamalu Nuvvega Sariga Sariga Nuvvega
Neethone Undhi Naa Raagamu
Oh Naa Priyathamaa
Thoduga Unte Chaalante
Jeevitham Saripodante
Haayiga Unte Chaalante
Prematho Nimpeyanata
Thadeva Priyamatham Priyaatham Priyaatham Priyaatham
Nuvvega Naa Praanamu
Veluthuru Nuvvega Velugu Rekha Nuvvega
Neelone Undhi Naa Lokamu
Thadeva Priyamatham Priyaatham Priyaatham Priyaatham
Sukhamavvaragaa Ne
Sarigamalu Nuvvega Sariga Sariga Nuvvega
Neethone Undhi Naa Raagamu
Thathathaathe Thadeva Thathathaathe Thadeva
Thathathaathe Thadeva Thadeva
Naa Kanulatha Panduga
Naa Pedavula Chirunaga
Naa Kalalaku Nijamuga
Andharilo Andaga
Priyathamam Priyaatham Priyaatham Priyaatham
Nuvvega Naa Praanamu
Veluthuru Nuvvega Velugu Rekha Nuvvega
Neelone Undhi Naa Lokamu
Nee Thalapula Thalapugaa
Nee Navvula Navvugaa
Nee Choopula Choopugaa
Nee Thoduga Thodugaa