Telugu Lyrics
బేసిగా నా బుర్ర తిరిగిపోయింది
ఎవరో వచ్చారు యెదలో చేరారు
ఎవరో వచ్చారు యెదలో చేరారు
నా కనులన్నీ కలవరం పడిపోయినాయి
నా కనులన్నీ కలవరం పడిపోయినాయి
బేసిగా నా బుర్ర తిరిగిపోయింది
పల్లెల్లో పారేటి సెలయేరు చూశా
పదునుగనున్న తెల్లారే వేళ చూశా
నవ్వేటి నవలీల చూశా
నడిరేయి నాట్యం చూశా
పల్లెల్లో పారేటి సెలయేరు చూశా
పదునుగనున్న తెల్లారే వేళ చూశా
నవ్వేటి నవలీల చూశా
నడిరేయి నాట్యం చూశా
గాలిలో తేలింది నా గుండె
అందులోన తేలింది నేనె
ఎవరో వచ్చారు యెదలో చేరారు
నా కనులన్నీ కలవరం పడిపోయినాయి
బేసిగా నా బుర్ర తిరిగిపోయింది
చెమ్మచెంగా చందం చూశా
చిరుగాలి సంగీతం చూశా
మెరిసేటి మెరుపు చూశా
మురిసేటి వలపు చూశా
చెమ్మచెంగా చందం చూశా
చిరుగాలి సంగీతం చూశా
మెరిసేటి మెరుపు చూశా
మురిసేటి వలపు చూశా
రేయిలో మెరిసింది నా తీరు
అందులోన మెరిసింది నేనె
ఎవరో వచ్చారు యెదలో చేరారు
నా కనులన్నీ కలవరం పడిపోయినాయి
బేసిగా నా బుర్ర తిరిగిపోయింది
English Lyrics / Transliteration
Besiga na burra tirigipoindi
Evaro vacharu yedalo cheraru
Evaro vacharu yedalo cheraru
Na kanulanni kalavaram padipoinaayi
Na kanulanni kalavaram padipoinaayi
Besiga na burra tirigipoindi
Pallello paareti selayeru chusha
Padunugunna tellare vela chusha
Navveti navaleela chusha
Nadireyi natyam chusha
Pallello paareti selayeru chusha
Padunugunna tellare vela chusha
Navveti navaleela chusha
Nadireyi natyam chusha
Gaalilo telindi naa gunde
Andulona telindi nene
Evaro vacharu yedalo cheraru
Na kanulanni kalavaram padipoinaayi
Besiga na burra tirigipoindi
Chemmachenga chandam chusha
Chirugaali sangeetham chusha
Meriseti merupu chusha
Muriseti valapu chusha
Chemmachenga chandam chusha
Chirugaali sangeetham chusha
Meriseti merupu chusha
Muriseti valapu chusha
Reyilo merisindi naa teeru
Andulona merisindi nene
Evaro vacharu yedalo cheraru
Na kanulanni kalavaram padipoinaayi
Besiga na burra tirigipoindi