Telugu Lyrics
అంతకంటే అధరాలు కొంచెం
కొంచెం కొంచెం కనులు కొంచెం
అంతకంటే అధరాలు కొంచెం
మాటలకంటే మౌనం కొంచెం
మౌనంకంటే మనసు కొంచెం
కొంచెం కొంచెం కనులు కొంచెం
అంతకంటే అధరాలు కొంచెం
పైన పైన పై పైన
గాలి వాన వాయిన
అది నువ్వే నువ్వే
నేను నీవే నీవే
పైన పైన పై పైన
గాలి వాన వాయిన
అది నువ్వే నువ్వే
నేను నీవే నీవే
ఒక్కటే ప్రాణం
కొంచెం కొంచెం కనులు కొంచెం
అంతకంటే అధరాలు కొంచెం
మధుర భావాల రంగవల్లిక
నీ నవ వయసున పూచిన వెన్నెల
మధుర భావాల రంగవల్లిక
నీ నవ వయసున పూచిన వెన్నెల
పండుగ రోజున
అందాల వాన
అందాల వాన
నాకు విరిసెనుగా
కొంచెం కొంచెం కనులు కొంచెం
అంతకంటే అధరాలు కొంచెం
హృదయ స్పందనల తనువుగా
నే నుదయించిన వేళగా
హృదయ స్పందనల తనువుగా
నే నుదయించిన వేళగా
నీలోన నీరై
కరిగి పోయెగా
కరిగి పోయెగా
ఆనంద లహరి
కొంచెం కొంచెం కనులు కొంచెం
అంతకంటే అధరాలు కొంచెం
మాటలకంటే మౌనం కొంచెం
మౌనంకంటే మనసు కొంచెం
కొంచెం కొంచెం కనులు కొంచెం
అంతకంటే అధరాలు కొంచెం
English Lyrics / Transliteration
Antakante adharalu koncham
Koncham koncham kanulu koncham
Antakante adharalu koncham
Maatalakante maunam koncham
Maunamkantey manasu koncham
Koncham koncham kanulu koncham
Antakante adharalu koncham
Paina paina pai paina
Gaali vaana vaayina
Adi nuvve nuvve
Nenu neeve neeve
Paina paina pai paina
Gaali vaana vaayina
Adi nuvve nuvve
Nenu neeve neeve
Okkate praanam
Koncham koncham kanulu koncham
Antakante adharalu koncham
Madhura bhavala rangavallika
Nee nava vayasuna poochina vennela
Madhura bhavala rangavallika
Nee nava vayasuna poochina vennela
Panduga rojunan
Andala vaana
Andala vaana
Naaku virisenu gaa
Koncham koncham kanulu koncham
Antakante adharalu koncham
Hrudaya spandanala tanuvugaa
Ne nudayinchina velagaa
Hrudaya spandanala tanuvugaa
Ne nudayinchina velagaa
Neelona neerai
Karigi poyegaa
Karigi poyegaa
Aananda lahari
Koncham koncham kanulu koncham
Antakante adharalu koncham
Maatalakante maunam koncham
Maunamkantey manasu koncham
Koncham koncham kanulu koncham
Antakante adharalu koncham