Telugu Lyrics
నీ కళ్ళలో నేనూ కరిగేనే
మెరిసేటి ఆకాశం నాతో చేరేనే
మన ప్రేమకు ఇది సంద్రమే
వెల్లేకే నేనూ వెల్లేకే
నీ కళ్ళలో నేనూ కరిగేనే
మెరిసేటి ఆకాశం నాతో చేరేనే
మన ప్రేమకు ఇది సంద్రమే
చీకట్లో వెలుగై
కాళ్లకు మలుపై
నాతోనే నువ్వు నడుస్తూ
హృదయంలో మెలికై
కలలోకి తొలి పై
నాకే సొంతం అవుతూ
నీ ఒడిలో నిదురపోనా
ఈ లోకం మరచిపోనా
నా ఊహలన్నీ నువ్వే కదా
వెల్లేకే నేనూ వెల్లేకే
నీ కళ్ళలో నేనూ కరిగేనే
మెరిసేటి ఆకాశం నాతో చేరేనే
మన ప్రేమకు ఇది సంద్రమే
ఎదపైన నీ చేతులే
మెత్తని వెచ్చని
నా లోకం అవుతూ
నా పెదవుల పై నీ ముద్దులే
తీపి కోరిక
నా ఊపిరి అవుతూ
ఈ జన్మకి నువ్వే నాకు
అన్నిటికీ మించి నాకు
ఈ బంధం శాశ్వతమే
వెల్లేకే నేనూ వెల్లేకే
నీ కళ్ళలో నేనూ కరిగేనే
మెరిసేటి ఆకాశం నాతో చేరేనే
మన ప్రేమకు ఇది సంద్రమే
English Lyrics / Transliteration
Nee kallalo nenu karighene
Meriseti akasam naatho cheren
Mana premaku idi sandrame
Velleke nenu velleke
Nee kallalo nenu karighene
Meriseti akasam naatho cheren
Mana premaku idi sandrame
Cheekatlo velugai
Kaallaku malupai
Naathone nuvvu nadusthu
Hrudayamlo melikai
Kalaloki tholi pai
Naake sontham avuthu
Nee odilo nidurapona
Ee lokam marachipona
Naa oohalanni nuvve kada
Velleke nenu velleke
Nee kallalo nenu karighene
Meriseti akasam naatho cheren
Mana premaku idi sandrame
Edapaina nee chethule
Mettani vechani
Naa lokam avuthu
Naa pedavula pai nee muddhu le
Theepi korika
Naa oopiri avuthu
Ee janmaki nuvve naaku
Annitiki minchi naaku
Ee bandham shashvatame
Velleke nenu velleke
Nee kallalo nenu karighene
Meriseti akasam naatho cheren
Mana premaku idi sandrame