Telugu Lyrics
శబరీశాయా స్వామికి అభిషేకము
అభిషేకము నీకు అభిషేకము
శబరీశాయా స్వామికి అభిషేకము
జగదభిరామా నీకు అభిషేకము
భక్త వత్సలా నీకు అభిషేకము
జగదభిరామా నీకు అభిషేకము
భక్త వత్సలా నీకు అభిషేకము
శబరీశాయా స్వామికి అభిషేకము
శబరీశాయా స్వామికి అభిషేకము
అయ్యప్పా నీకు అభిషేకము
హరిహర సుతా నీకు అభిషేకము
అయ్యప్పా నీకు అభిషేకము
హరిహర సుతా నీకు అభిషేకము
శబరీశాయా స్వామికి అభిషేకము
శబరీశాయా స్వామికి అభిషేకము
శాంత రూపా నీకు అభిషేకము
భక్త జనపాల నీకు అభిషేకము
శాంత రూపా నీకు అభిషేకము
భక్త జనపాల నీకు అభిషేకము
శబరీశాయా స్వామికి అభిషేకము
శబరీశాయా స్వామికి అభిషేకము
పూజ లందుకో స్వామి అభిషేకము
నిత్యం అర్పించెదము నీకు అభిషేకము
పూజ లందుకో స్వామి అభిషేకము
నిత్యం అర్పించెదము నీకు అభిషేకము
శబరీశాయా స్వామికి అభిషేకము
శబరీశాయా స్వామికి అభిషేకము
English Lyrics / Transliteration
Shabarishaya swamiki abhishekamu
Abhishekamu neeku abhishekamu
Shabarishaya swamiki abhishekamu
Jagadabhirama neeku abhishekamu
Bhakta vatsala neeku abhishekamu
Jagadabhirama neeku abhishekamu
Bhakta vatsala neeku abhishekamu
Shabarishaya swamiki abhishekamu
Shabarishaya swamiki abhishekamu
Ayyappa neeku abhishekamu
Harihara suta neeku abhishekamu
Ayyappa neeku abhishekamu
Harihara suta neeku abhishekamu
Shabarishaya swamiki abhishekamu
Shabarishaya swamiki abhishekamu
Shanta roopa neeku abhishekamu
Bhakta janapala neeku abhishekamu
Shanta roopa neeku abhishekamu
Bhakta janapala neeku abhishekamu
Shabarishaya swamiki abhishekamu
Shabarishaya swamiki abhishekamu
Pooja landuko swami abhishekamu
Nityam arpinchedamu neeku abhishekamu
Pooja landuko swami abhishekamu
Nityam arpinchedamu neeku abhishekamu
Shabarishaya swamiki abhishekamu
Shabarishaya swamiki abhishekamu