Telugu Lyrics
నింగి నేలలు దిగివచ్చెనట
అయ్యప్ప దేవుని పాదములనే
చెంత చేరెనట
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
కొండలు కోనలు పల్లవులు పాడె
పుడమి పులకించి నర్తించెనట
శబరి గిరిని ధర్మ శాస్తా
వీక్షించెనట
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
English Lyrics / Transliteration
Ningi nelalu digivachchenata
Ayyappa devuni paadamulane
Chenta cherenața
Sharanu sharanu Ayyappa
Sharanu sharanu Ayyappa
Sharanu sharanu Ayyappa
Sharanu sharanu Ayyappa
Kondalu konalu pallavulu paade
Pudami pulakinchi nartinchenata
Sabari girini Dharma Shastha
Vichchenața
Sharanu sharanu Ayyappa
Sharanu sharanu Ayyappa
Sharanu sharanu Ayyappa
Sharanu sharanu Ayyappa
Swamiyeye sharanam Ayyappa
Swamiyeye sharanam Ayyappa
Swamiyeye sharanam Ayyappa
Swamiyeye sharanam Ayyappa