Telugu Lyrics
ఎవరు చెప్పేది ఏంటి చెప్పేది
నేనే వినేది నా మనసు చెప్పేది
చూసేది నా కళ్ళే కదా
దూరమెంత నీ దారేదో
నీకసలే తెలీనే తెలీదు
నాకే తెలిసే నా దారేదో
ఈ జగతిలో నేనే ముందు
అసలు నువ్వెవరు
నా ముందెందుకు
నేనేదో నేనుంటే
నీకేంటి హక్కు
నీ ఊహలో ఉన్నాను
నీతో లేను కదా
నన్ను అడిగేది
నాకు తెలియదుగా
నేను అడగలేదు
నీకు చెప్పేది
ఎన్గు చెవి ఏంటి చెవి
ఎవరు చెప్పేది ఏంటి చెప్పేది
నేనే వినేది నా మనసు చెప్పేది
చూసేది నా కళ్ళే కదా
దూరమెంత నీ దారేదో
నీకసలే తెలీనే తెలీదు
నాకే తెలిసే నా దారేదో
ఈ జగతిలో నేనే ముందు
నీతో రాను
నీతో పోను
నా దారుల్లో నేనే
నా తోడు నేనే
ఒకరినీ నే నమ్మను
ఒకరితో నే నడవను
నా అడుగుల్లో నేనే
నా నమ్మకం నేనే
నాకు నాపైనే
ఎంతో నమ్మకం
ఎవరితో ఏ పని
లేదు నాకస్సలు
నన్ను నమ్మొద్దు
అంతేగా
ఎన్గు చెవి ఏంటి చెవి
ఎవరు చెప్పేది ఏంటి చెప్పేది
నేనే వినేది నా మనసు చెప్పేది
చూసేది నా కళ్ళే కదా
దూరమెంత నీ దారేదో
నీకసలే తెలీనే తెలీదు
నాకే తెలిసే నా దారేదో
ఈ జగతిలో నేనే ముందు
English Lyrics / Transliteration
Evaru cheppedi enti cheppedi
Nene vinedi naa manasu cheppedi
Choosedi naa kalle kada
Dooramentha nee daaredo
Neekasale teleene teleedu
Naake telise naa daaredo
Ee jagathilo nene mundu
Asalu nuvvevaru
Naa mundenduku
Nenedo nenu nte
Neekenti hakku
Nee oohalo unnanu
Neetho lenu kada
Nannu adigedi
Naaku teliyaduga
Nenu adagaledu
Neeku cheppedi
Enugu chevi enti chevi
Evaru cheppedi enti cheppedi
Nene vinedi naa manasu cheppedi
Choosedi naa kalle kada
Dooramentha nee daaredo
Neekasale teleene teleedu
Naake telise naa daaredo
Ee jagathilo nene mundu
Neetho raanu
Neetho ponu
Naa daarullo nene
Naa thodu nene
Okarinee ne nammanu
Okaritho ne nadavanu
Naa adugullo nene
Naa nammakam nene
Naaku naapaine
Entho nammakam
Evaritho e pani
Ledu naakassalu
Nannu nammoddu
Anthega
Enugu chevi enti chevi
Evaru cheppedi enti cheppedi
Nene vinedi naa manasu cheppedi
Choosedi naa kalle kada
Dooramentha nee daaredo
Neekasale teleene teleedu
Naake telise naa daaredo
Ee jagathilo nene mundu