Telugu Lyrics
వరముల నివ్వగ వెలిసే దైవం నరసింహ స్వామి
కరుణకు రూపం శ్రీ కృష్ణమా నరసింహ స్వామి
వరముల నివ్వగ వెలిసే దైవం నరసింహ స్వామి
అంబుధి కన్యకు అభయము నీవే
భక్తుల కోరిక లన్నియు తీర్చే శ్రీవారివే
అంబుధి కన్యకు అభయము నీవే
భక్తుల కోరిక లన్నియు తీర్చే శ్రీవారివే
అంతరంగాల సత్యము నీవే
అనుక్షణం మదిలో నిలిచే దైవము నరసింహ స్వామి
కరుణకు రూపం శ్రీ కృష్ణమా నరసింహ స్వామి
వరముల నివ్వగ వెలిసే దైవం నరసింహ స్వామి
భువనములన్నిటికెల్ల దైవము
భక్త హృదయాలకు నిత్యం ఆరాధ్య దైవము
భువనములన్నిటికెల్ల దైవము
భక్త హృదయాలకు నిత్యం ఆరాధ్య దైవము
భావములన్నియు నీవే
పావన రూపముతో వెలిసే దైవము నరసింహ స్వామి
కరుణకు రూపం శ్రీ కృష్ణమా నరసింహ స్వామి
వరముల నివ్వగ వెలిసే దైవం నరసింహ స్వామి
English Lyrics / Transliteration
Varamula nivvaga velise daivam Narasimha Swamy
Karunaku roopam Sri Krishnama Narasimha Swamy
Varamula nivvaga velise daivam Narasimha Swamy
Ambudi kanyaku abhyamu neeve
Bhaktula korika lanniyu theerche Srivaarive
Ambudi kanyaku abhyamu neeve
Bhaktula korika lanniyu theerche Srivaarive
Antharangala satyamu neeve
Anukshanam madhilo niliche daivamu Narasimha Swamy
Karunaku roopam Sri Krishnama Narasimha Swamy
Varamula nivvaga velise daivam Narasimha Swamy
Bhuvanamulannitikel la daivamu
Bhakta hrudayala ku nityam aaradhya daivamu
Bhuvanamulannitikel la daivamu
Bhakta hrudayala ku nityam aaradhya daivamu
Bhavamulanniyu neeve
Paavana roopamutho velise daivamu Narasimha Swamy
Karunaku roopam Sri Krishnama Narasimha Swamy
Varamula nivvaga velise daivam Narasimha Swamy