Telugu Lyrics
లక్ష్మీవరదా శ్రీవేంకటేశా
అన్నమయ్య నిను కొలిచెను
అరవిరిసిన పువ్వుల నతను
లక్ష్మీవరదా శ్రీవేంకటేశా
లక్ష్మీవరదా శ్రీవేంకటేశా
కలికాలంబున కావలె నీవే
కలిమి లేముల సమమాయెను
కలికాలంబున కావలె నీవే
కలిమి లేముల సమమాయెను
అన్నమయ్య నిను కొలిచెను
అరవిరిసిన పువ్వుల నతను
శ్రీభూమీ దేవినే పతిగాగ
శ్రీవెంకటగిరిని వేలుచు
శ్రీభూమీ దేవినే పతిగాగ
శ్రీవెంకటగిరిని వేలుచు
శ్రీరామ కృష్ణులై వేంచేసె
శ్రీరామ కృష్ణులై వేంచేసె
అన్నమయ్య నిను కొలిచెను
అరవిరిసిన పువ్వుల నతను
లక్ష్మీవరదా శ్రీవేంకటేశా
లక్ష్మీవరదా శ్రీవేంకటేశా
అన్నమయ్య నిను కొలిచెను
అరవిరిసిన పువ్వుల నతను
English Lyrics / Transliteration
Lakshmivaradaa Srivenkateshaa
Annammayya ninu kolichenu
Aravirisina puvvula nathanu
Lakshmivaradaa Srivenkateshaa
Lakshmivaradaa Srivenkateshaa
Kalikaalambuna kaavale neeve
Kalimi lemula samamaayenu
Kalikaalambuna kaavale neeve
Kalimi lemula samamaayenu
Annammayya ninu kolichenu
Aravirisina puvvula nathanu
Sreebhoomi devine pathigaaga
Srivenkatagirini veluchu
Sreebhoomi devine pathigaaga
Srivenkatagirini veluchu
Sreeraama krushnulayi venchase
Sreeraama krushnulayi venchase
Annammayya ninu kolichenu
Aravirisina puvvula nathanu
Lakshmivaradaa Srivenkateshaa
Lakshmivaradaa Srivenkateshaa
Annammayya ninu kolichenu
Aravirisina puvvula nathanu