Telugu Lyrics
సహస్ర ముఖ శరణం
సహస్ర పాద శరణం
సహస్ర హస్త శరణం
శంఖ చక్ర గదా పద్మ
ధారణ శరణం
శ్రీవత్సాంక శరణం
శ్రీనివాస శరణం
శ్రీకృష్ణ శరణం
శ్రీరామ శరణం
శ్రీమన్నారాయణ శరణం
శ్రీవేంకటేశ్వర శరణం
శ్రీ గురుభ్యో నమః
ఓం నమో వేంకటేశాయ
ఓం నమో నారాయణాయ
శరణం శరణం
వేద శాస్త్ర పురాణ
గాన లోల శరణం
భక్త వత్సల శరణం
భూత భావన శరణం
మంగళ కారక శరణం
మదన మోహన శరణం
మానస వాచిక కాయిక
సేవా శరణం
శ్రీమంత శరణం
శ్రీరమ్య శరణం
శ్రీధర శరణం
శ్రీరస్తు శరణం
శ్రీకృష్ణ శరణం
శ్రీరామ శరణం
శ్రీమన్నారాయణ శరణం
శ్రీవేంకటేశ్వర శరణం
శ్రీ గురుభ్యో నమః
ఓం నమో వేంకటేశాయ
ఓం నమో నారాయణాయ
శరణం శరణం
English Lyrics / Transliteration
Sahastra mukha sharanam
Sahastra paada sharanam
Sahastra hasta sharanam
Shankha chakra gada padma
Dhaarana sharanam
Srivatsaanka sharanam
Srinivasa sharanam
Srikrishna sharanam
Srirama sharanam
Srimannarayana sharanam
Srivenkateshwara sharanam
Sri Gurubhyo namah
Om Namo Venkateshaya
Om Namo Narayanaya
Sharanam Sharanam
Veda shastra purana
Gaana lola sharanam
Bhakta vatsala sharanam
Bhuta bhavana sharanam
Mangala kaaraka sharanam
Madana mohana sharanam
Manasa vaachika kaayika
Seva sharanam
Srimanta sharanam
Sriramy a sharanam
Sridhara sharanam
Srirastu sharanam
Srikrishna sharanam
Srirama sharanam
Srimannarayana sharanam
Srivenkateshwara sharanam
Sri Gurubhyo namah
Om Namo Venkateshaya
Om Namo Narayanaya
Sharanam Sharanam