Telugu Lyrics
త్వమేవా శరణ్యం ప్రభో
నానా దుఃఖ భీతాంతుడను
నానా దుఃఖ భీతాంతుడను
త్వమేవా శరణ్యం ప్రభో
త్వమేవా శరణ్యం ప్రభో
అంబుధి మధ్య నిట్టూర్పు లూర్చుచు
అంబుధి మధ్య నిట్టూర్పు లూర్చుచు
భీతి నొందు దీనుడను
భీతి నొందు దీనుడను
అంభోధి శయనా నీవే
అంభోధి శయనా నీవే
నాకు శరణ్యమయి కరుణించవయ్యా
నాకు శరణ్యమయి కరుణించవయ్యా
త్వమేవా శరణ్యం ప్రభో
త్వమేవా శరణ్యం ప్రభో
అజ్ఞాన తిమిరముల నంటుకొని
అజ్ఞాన తిమిరముల నంటుకొని
మరల మరల పడి యుంటిని
మరల మరల పడి యుంటిని
పన్ని కందుకొనువాడవు
పన్ని కందుకొనువాడవు
సర్వేశ్వరా నీవే శరణ్యము
సర్వేశ్వరా నీవే శరణ్యము
త్వమేవా శరణ్యం ప్రభో
త్వమేవా శరణ్యం ప్రభో
జగమంతయు నాశమాయెనే
జగమంతయు నాశమాయెనే
మాయా బంధముల నంటి
మాయా బంధముల నంటి
నిన్నెంచి నమ్మిన యోగి
నిన్నెంచి నమ్మిన యోగి
నాకు నీవే కదా శరణ్యము
నాకు నీవే కదా శరణ్యము
త్వమేవా శరణ్యం ప్రభో
త్వమేవా శరణ్యం ప్రభో
English Lyrics / Transliteration
Twamēvā śaraṇyaṁ prabhō
Nānā duḥkha bhītāntuḍanu
Nānā duḥkha bhītāntuḍanu
Twamēvā śaraṇyaṁ prabhō
Twamēvā śaraṇyaṁ prabhō
Ambudi madhya niṭṭūrpu lūrchuchu
Ambudi madhya niṭṭūrpu lūrchuchu
Bhīti nondu dīnuḍanu
Bhīti nondu dīnuḍanu
Ambhōdhi śayanā nīvē
Ambhōdhi śayanā nīvē
Nāku śaraṇyamayi karuṇin̄chavyā
Nāku śaraṇyamayi karuṇin̄chavyā
Twamēvā śaraṇyaṁ prabhō
Twamēvā śaraṇyaṁ prabhō
Ajñāna timiramula naṇṭukoni
Ajñāna timiramula naṇṭukoni
Marala marala paḍi yuṇṭini
Marala marala paḍi yuṇṭini
Panni kandukonu vāḍavu
Panni kandukonu vāḍavu
Sarvēśvarā nīvē śaraṇyamu
Sarvēśvarā nīvē śaraṇyamu
Twamēvā śaraṇyaṁ prabhō
Twamēvā śaraṇyaṁ prabhō
Jagamantayu nāśamāyenē
Jagamantayu nāśamāyenē
Māyā bandhamula naṇṭi
Māyā bandhamula naṇṭi
Ninneñchi nammina yōgi
Ninneñchi nammina yōgi
Nāku nīvē kadā śaraṇyamu
Nāku nīvē kadā śaraṇyamu
Twamēvā śaraṇyaṁ prabhō
Twamēvā śaraṇyaṁ prabhō