Telugu Lyrics
కొంగు బంగారమై కొండెక్కి వచ్చావు
కొండ కోనలలో కొలువై ఉన్నావు
కొంగు బంగారమై కొండెక్కి వచ్చావు
కరుణామయి కనకాంబరాల దేవి
కల్యాణ ప్రాప్తికి కరుణించు మాయి
కొండ కోనలలో కొలువై ఉన్నావు
కొంగు బంగారమై కొండెక్కి వచ్చావు
శ్రీ చక్రమానరక్షే శ్రీ లలిత మహాత్రిపుర సుందరి
శ్రీ చక్రమానరక్షే శ్రీ లలిత మహాత్రిపుర సుందరి
శ్రీ కంఠుని అర్ధాంగివి సర్వానంద స్వరూపిణి
కలకాలం వెలసి వర్ధిల్లు మాయి
కొండ కోనలలో కొలువై ఉన్నావు
కొంగు బంగారమై కొండెక్కి వచ్చావు
అంబా మహాలక్ష్మి అఖిల లోకమ్మ
అంబా మహాలక్ష్మి అఖిల లోకమ్మ
అంతులేని శాంతితో అనుగ్రహించు మాయి
అంబా మహాలక్ష్మి అఖిల లోకమ్మ
కొండ కోనలలో కొలువై ఉన్నావు
కొంగు బంగారమై కొండెక్కి వచ్చావు
కరుణామయి కనకాంబరాల దేవి
కల్యాణ ప్రాప్తికి కరుణించు మాయి
English Lyrics / Transliteration
Konga bangaramai kondeki vachavvu
Konda konalalo koluvai unnavu
Konga bangaramai kondeki vachavvu
Karunamayi Kanakambarala devi
Kalyana praptiki karuninchu maayi
Konda konalalo koluvai unnavu
Konga bangaramai kondeki vachavvu
Sri Chakramanarakshe Sri Lalitha Mahatripura Sundari
Sri Chakramanarakshe Sri Lalitha Mahatripura Sundari
Sri Kanthuni ardhangi sarvananda swaroopini
Kalakalam velasi vardhillu maayi
Konda konalalo koluvai unnavu
Konga bangaramai kondeki vachavvu
Amba Mahalaxmi Akhila Lokamma
Amba Mahalaxmi Akhila Lokamma
Anthuleni shanthitho anugrahinchu maayi
Amba Mahalaxmi Akhila Lokamma
Konda konalalo koluvai unnavu
Konga bangaramai kondeki vachavvu
Karunamayi Kanakambarala devi
Kalyana praptiki karuninchu maayi