Telugu Lyrics
అవతారించి వచ్చినది అవనిపై శ్రీ గురురాయడు
నారాయణుడు అవతారించి వచ్చినది అవనిపై శ్రీ గురురాయడు
సంగీతమే రూపముగ సంగీతమే ధ్యానముగ
సంగీతమే రూపముగ సంగీతమే ధ్యానముగ
నింగికినుడతడె శ్రీ గురురాయడు
అవతారించి వచ్చినది అవనిపై శ్రీ గురురాయడు
నారాయణుడు అవతారించి వచ్చినది అవనిపై శ్రీ గురురాయడు
నవరాగముల నాట్యమాడి
నవరాగముల నాట్యమాడి
మానసములనే మరులుకొల్పి
మానసములనే మరులుకొల్పి
తనలోనె దాగియుండె
తనలోనె దాగియుండె
సప్తస్వరముల సాధనలో
సప్తస్వరముల సాధనలో
అవతారించి వచ్చినది అవనిపై శ్రీ గురురాయడు
నారాయణుడు అవతారించి వచ్చినది అవనిపై శ్రీ గురురాయడు
హృదయమంతయు నిండియుండె
హృదయమంతయు నిండియుండె
అంకిత భావపు సంగీతము
అంకిత భావపు సంగీతము
ఆదిఅంతము లేనిది
ఆదిఅంతము లేనిది
లోకమున వెలుగు నింపుటకే
లోకమున వెలుగు నింపుటకే
అవతారించి వచ్చినది అవనిపై శ్రీ గురురాయడు
నారాయణుడు అవతారించి వచ్చినది అవనిపై శ్రీ గురురాయడు
English Lyrics / Transliteration
Avatharinchi vachinadhi avanipai Sri Gururaayadu
Naaraayanudu avatharinchi vachinadhi avanipai Sri Gururaayadu
Sangeethame roopamuga sangeethame dhyaanamuga

Ningikinudatade Sri Gururaayadu
Avatharinchi vachinadhi avanipai Sri Gururaayadu
Naaraayanudu avatharinchi vachinadhi avanipai Sri Gururaayadu
Navaraagamula naatyamaadi
Navaraagamula naatyamaadi
Maanasamulane marulukolpi
Maanasamulane marulukolpi
Thanalone daagiyunde
Thanalone daagiyunde
Sapthaswaramula saadhanalo
Sapthaswaramula saadhanalo
Avatharinchi vachinadhi avanipai Sri Gururaayadu
Naaraayanudu avatharinchi vachinadhi avanipai Sri Gururaayadu
Hrudayamanthayu nindiyunde
Hrudayamanthayu nindiyunde
Ankitha bhaavapu sangeethamu
Ankitha bhaavapu sangeethamu
Aadianthamu lenidi
Aadianthamu lenidi
Lokamuna velugu nimputake