Telugu Lyrics
అంతరిక్షం లాగా మనసు
నిండిపోద్ది అంతా నీదే
చందామామ కాంతే ఓ చందమామ కాంతే
అంతరిక్షం లాగా మనసు
నిండిపోద్ది అంతా నీదే
నువ్వొస్తే చాలు
నా కళ్ళలో వెలుగే
నువ్వొస్తే చాలు
నా లోకమే మారె
నువ్వొస్తే చాలు
నా కళ్ళలో వెలుగే
నువ్వొస్తే చాలు
నా లోకమే మారె
చినుకులతో స్నేహం
చెట్టులతో ఆడుకుంది
నీకు కన్ను కొట్టి
నింగిని తాకింది
చిరుగాలి తోడై
తెరచాటున దాగుంది
నీతో కబుర్లే
కలకాలం వుంది
చందామామ కాంతే ఓ చందమామ కాంతే
అంతరిక్షం లాగా మనసు
నిండిపోద్ది అంతా నీదే
నక్షత్రాల దారాలు
పట్టుకొని లాగి
నిన్ను దాచుకోవాలి
నా గుండెలోన
చందామామ కాంతే ఓ చందమామ కాంతే
అంతరిక్షం లాగా మనసు
నిండిపోద్ది అంతా నీదే
English Lyrics / Transliteration
Antariksham laaga manasu
Nindipoddi anthaa neede
Chandaamaama kaante o chandaamaama kaante
Antariksham laaga manasu
Nindipoddi anthaa neede
Nuvvosthe chaalu
Naa kallalo veluge
Nuvvosthe chaalu
Naa lokame maare
Nuvvosthe chaalu
Naa kallalo veluge
Nuvvosthe chaalu
Naa lokame maare
Chinukulatho sneham
Chettulatho aadukundi
Neeku kannu kotti
Ningini thaakindi
Chirugaali thodai
Therachaatuna daagundi
Neetho kaburle
Kalakaalam vundi
Chandaamaama kaante o chandaamaama kaante
Antariksham laaga manasu
Nindipoddi anthaa neede
Nakshatraala daaralu
Pattukoni laagi
Ninnu daachukovaali
Naa gundelona
Chandaamaama kaante o chandaamaama kaante
Antariksham laaga manasu
Nindipoddi anthaa neede