Telugu Lyrics
చూడా సకని దేవుడు నీవే
నాకు నీవే సకలము నీవే
అఖిలాండ కోటికి ఆధారము నీవే
నాకు నీవే ఆధారము నీవే
శక్తి రూపము నీవే
శాంత స్వరూపము నీవే
భక్తి తో మ్రొక్కెదను
భావముతో నమ్మేదను
లోకేశ్వరా లింగేశ్వరా
లోకేశ్వరా లింగేశ్వరా
చూడా సకని దేవుడు నీవే
నాకు నీవే సకలము నీవే
అఖిలాండ కోటికి ఆధారము నీవే
నాకు నీవే ఆధారము నీవే
నాకు నీవే సకలము నీవే
అఖిలాండ కోటికి ఆధారము నీవే
నాకు నీవే ఆధారము నీవే
శక్తి రూపము నీవే
శాంత స్వరూపము నీవే
భక్తి తో మ్రొక్కెదను
భావముతో నమ్మేదను
లోకేశ్వరా లింగేశ్వరా
లోకేశ్వరా లింగేశ్వరా
చూడా సకని దేవుడు నీవే
నాకు నీవే సకలము నీవే
అఖిలాండ కోటికి ఆధారము నీవే
నాకు నీవే ఆధారము నీవే
English Lyrics / Transliteration
Chuda sakani devudu neeve
Naaku neeve sakalamu neeve
Akhilaanda kotiki aadhaarumu neeve
Naaku neeve aadhaarumu neeve
Shakti roopamu neeve
Shaanta svaroopamu neeve
Bhakti tho mrokkedanu
Bhaavamutho nammedanu
Lokeshwara Lingeshwara
Lokeshwara Lingeshwara
Chuda sakani devudu neeve
Naaku neeve sakalamu neeve
Akhilaanda kotiki aadhaarumu neeve
Naaku neeve aadhaarumu neeve
Naaku neeve sakalamu neeve
Akhilaanda kotiki aadhaarumu neeve
Naaku neeve aadhaarumu neeve
Shakti roopamu neeve
Shaanta svaroopamu neeve
Bhakti tho mrokkedanu
Bhaavamutho nammedanu
Lokeshwara Lingeshwara
Lokeshwara Lingeshwara
Chuda sakani devudu neeve
Naaku neeve sakalamu neeve
Akhilaanda kotiki aadhaarumu neeve
Naaku neeve aadhaarumu neeve