Telugu Lyrics
ఒక హృదయం నిండాలంట, ఒక హృదయం నిండాలంట
పలికే నోరవ్వాలంట, పలికే నోరవ్వాలంట
వినువారి చెవవ్వాలంట, వినువారి చెవవ్వాలంట
ఓ రాగం పలకాలంటే…
ఎంతెంత మధురమో, ఎంతెంత సుందరమో
ఆ గీతం, ఆ గీతం
అందుకోలేనిది, అర్థం కానిది
ఆ గీతం, ఆ గీతం
వెతకనేల? వగవనేల?
సంగీతమే జీవితం, సంగీతమే జీవితం
ఓ రాగం పలకాలంటే, ఓ రాగం పలకాలంటే
ఒక హృదయం నిండాలంట, ఒక హృదయం నిండాలంట
పలికే నోరవ్వాలంట, పలికే నోరవ్వాలంట
వినువారి చెవవ్వాలంట, వినువారి చెవవ్వాలంట
ఓ రాగం పలకాలంటే…
రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
గానం: పి. లీల
English Lyrics / Transliteration
Oka hrudayam nindaalanta, oka hrudayam nindaalanta
Palike noraavaalanta, palike noraavaalanta
Vinuvaari chevavaalanta, vinuvaari chevavaalanta
O raagam palakaalante…
Enthenta madhuramo, enthenta sundaramo
Aa geetham, aa geetham
Andukolenedi, ardham kaanidi
Aa geetham, aa geetham
Vethakanela? Vagavela?
Sangeethame jeevitham, sangeethame jeevitham
O raagam palakaalante, o raagam palakaalante
Oka hrudayam nindaalanta, oka hrudayam nindaalanta
Palike noraavaalanta, palike noraavaalanta
Vinuvaari chevavaalanta, vinuvaari chevavaalanta
O raagam palakaalante…
Rachana: Devulapalli Krishnashastri
Sangeetham: Saluri Rajeswara Rao
Ganam: P. Leela