Telugu Lyrics
శరణాగత త్రాణా
వేద పురాణగాన
భక్త జన వినూత
శ్రీ వేంకటరమణ
అలివేలు మంగే
మానినీ మణి
నీదు సానిధిలో
నిలుచు నిత్య
నీ దాసుల కోర్కెలు
తీర్చేటి వాడా
భక్త సులభ స్వామి
బంగారు వాడా
వెంకటగిరి శేషా
వందన మయ్య
శరణు శరణన్న
రక్షించుమయ్యా
పద్మాయతాక్ష
పతిత పావన
అఘమర్షణ
అఘ నాశన
నీ దివ్య నామ
స్మరణ తోడ
నా జన్మ ధన్యమె
స్వామి
నా జన్మ ధన్యమె
శ్రీనివాసా
కలియుగ వరదా
కరుణామయ
వెంకటేశ్వరా
నారాయణ
నారాయణ
శ్రీ వేంకటేశాయ నమః
శ్రీ వేంకటేశాయ నమః
శ్రీ వేంకటేశాయ నమః
నారాయణ
శ్రీ వేంకటేశాయ నమః
శ్రీ వేంకటేశాయ నమః
శ్రీ వేంకటేశాయ నమః
నారాయణ
English Lyrics / Transliteration
SharanAgata trANA
Veda purANagAna
Bhakta jana vinUta
Sri VenkataramaNa
AlivElu mangE
mAninI maNi
nIdu sAnidhilO
niluchu nitya
nI dAsula kOrkelu
tIrchETi vADa
Bhakta sulabha swAmy
baMgAru vADa
Venkata girit sEsA
vandanam ayya
SharaNu sharaNanna
rakshinchumayyA
PadmAya tAksha
patita pAvana
aghamarshaNa
agha nAshaNa
nI divya nAma
smaraNa tODa
nA janma dhanyamE
swAmy
nA janma dhanyamE
SrinivasA
kaliyuga varadA
karuNamaya
VenkateshvarA
nArAyaNa
nArAyaNa
Sri VenkateshAya namaha
Sri VenkateshAya namaha
Sri VenkateshAya namaha
nArAyaNa
Sri VenkateshAya namaha
Sri VenkateshAya namaha
Sri VenkateshAya namaha
nArAyaNa