Telugu Lyrics
ఈ నామము నీదేలే
నీవే కదా ఈ లోకములో
నన్ను నడిపే దీపములే
నీవే కదా ఈ లోకములో
నన్ను నడిపే దీపములే
నేనన్నది నీ రూపమే
నీకన్నది నా ఊహలే
నాలోన నువ్వే నిండితే
నేనెవరిని మరి నీవైనా
నువ్వు ముందరి నేముందరి
ఈ నామము నీదేలే
నీవే కదా ఈ లోకములో
నన్ను నడిపే దీపములే
ఎన్నెన్నో జనమల దాక
నీతోనే నా పయనం
కారణం నీ స్నేహమే
లేదంటే నా జన్మం వృధా
కన్నులలో నీ రూపం
గుండెల్లో నీ స్పందన
నేను నేననిపించుకొంటి
నీవే తోడుగ ఉన్నా
నువ్వు ముందరి నేముందరి
ఈ నామము నీదేలే
నీవే కదా ఈ లోకములో
నన్ను నడిపే దీపములే
నింగికి మించి నీ మహిమ
నేలకి మించి నీ ఔదార్యం
ఎవరు నేర్పిన ఈ విద్య
సృష్టిలో నీవే గురువు
ఏదో ఒక దినమున
నీ చేతిలో సేదతీర
ఈ కాయము ఆగిపోతే
నీలోనే లయం ఐపోనా
నువ్వు ముందరి నేముందరి
ఈ నామము నీదేలే
నీవే కదా ఈ లోకములో
నన్ను నడిపే దీపములే
నీవే కదా ఈ లోకములో
నన్ను నడిపే దీపములే
English Lyrics / Transliteration
Ee naamamu needele
Neeve kada ee lokamulo
Nannu nadipe deepamule
Neeve kada ee lokamulo
Nannu nadipe deepamule
Nenannadi nee roopame
Neekannadi naa oohale
Naalona nuvve nindite
Nenavarini mari neevaina
Nuvvu mundari nemundari
Ee naamamu needele
Neeve kada ee lokamulo
Nannu nadipe deepamule
Ennenno janamala daaka
Neethone naa payanam
Kaaranam nee snehameme
Ledante naa janmam vrudha
Kannulalo nee roopam
Gundello nee spandana
Nenu nenani pinchukonti
Neeve thoduga unna
Nuvvu mundari nemundari
Ee naamamu needele
Neeve kada ee lokamulo
Nannu nadipe deepamule
Ningiki minchi nee mahima
Nelaki minchi nee audaryam
Evaru nerpina ee vidya
Srushtilo neeve guruvu
Edo oka dinamuna
Nee chethilo sedatheera
Ee kayamu aagipothe
Neelone layam aipona
Nuvvu mundari nemundari
Ee naamamu needele
Neeve kada ee lokamulo
Nannu nadipe deepamule
Neeve kada ee lokamulo
Nannu nadipe deepamule