Telugu Lyrics
శ్రీకృష్ణ దైవమా
సర్వలోకములకి
నీవే ఆధారం
కలియుగ వరదమా
కరుణామయ దైవమా
మా యెడల
కరుణించు తండ్రి
శ్రీనివాస దైవమా
శ్రీకృష్ణ దైవమా
సర్వలోకములకి
నీవే ఆధారం
గోవిందా గోవిందా
హరి గోవిందా
గోవిందా గోవిందా
శ్రీ వేంకటేశా
తిరుమల వాసా
శ్రీ వేంకటేశా
శ్రీనివాస దైవమా
శ్రీకృష్ణ దైవమా
మా మొరలాలకించి
మా యెడల కరుణించు
తిరుమల వాసా
శ్రీ వేంకటేశా
గోవిందా గోవిందా
హరి గోవిందా
గోవిందా గోవిందా
శ్రీ వేంకటేశా
English Lyrics / Transliteration
Srikrishna Daivama
Sarvalokamulaki
Neeve Adharam
Kaliyuga Varadama
Karunamaya Daivama
Maa Yedala
Karunchu Thandri
Srinivasa Daivama
Srikrishna Daivama
Sarvalokamulaki
Neeve Adharam
Govinda Govinda
Hari Govinda
Govinda Govinda
Sri Venkatesa
Tirumala Vasa
Sri Venkatesa
Srinivasa Daivama
Srikrishna Daivama
Maa Moralalakinchi
Maa Yedala Karunchu
Tirumala Vasa
Sri Venkatesa
Govinda Govinda
Hari Govinda
Govinda Govinda
Sri Venkatesa