Telugu Lyrics
దాచింది మన్నే…
దాచింది మన్నే…
డాచింది మన్నే…
నా కనులలో నిదురను
నా మనసున ప్రణయమును
నా చెలియయిన నీకొరకే
దాచింది మన్నే…
ఎదలోన మెరిసెను
ఎదలోన మెరిసెను
ఎదలోన మెరిసెను
ఎదలోన మెరిసెను
నీ రూపమే కాంతులనే
నీ రూపమే తోవగనే
నిలిచి వున్నది నాకొరకే
దాచింది మన్నే…
తొలి చూపులోనే
నను లాగెనే
మనసే పారిపోదా
మరువతరమా
చిరుగాలి తాకి
తను లాలించె
తను లాలించె
కలగా మార్చె
నీవే నా లోకమని
నీవే నా ఊహమని
బ్రతికే వున్నాను నీతో
దాచింది మన్నే…
నీ రూపమే కాంతులనే
నీ రూపమే తోవగనే
నిలిచి వున్నది నాకొరకే
దాచింది మన్నే…
ఒడి చేరగానే
మది పాడెనే
తను నిండిపోయెగా
మరువలేనే
మరుభూమినైనా
పచ్చగా మార్చె
పచ్చగా మార్చె
కలగా మార్చె
నీవే నా స్వర్గమని
నీవే నా జీవమని
బ్రతికే వున్నాను నీతో
దాచింది మన్నే…
నా కనులలో నిదురను
నా మనసున ప్రణయమును
నా చెలియయిన నీకొరకే
దాచింది మన్నే…
English Lyrics / Transliteration
Daachindi manne…
Daachindi manne…
Daachindi manne…
Na kanulalo niduranu
Na manasuna pranayamunu
Na cheliyaina neekorake
Daachindi manne…
Edalona merisenu
Edalona merisenu
Edalona merisenu
Edalona merisenu
Nee roopame kaantulane
Nee roopame thovagane
Nilichi vunnadi naakorake
Daachindi manne…
Tholi choopulone
Nanu laagene
Manase paaripoda
Maruvarama
Chirugaali thaaki
Thanu laalinche
Thanu laalinche
Kalagaa maarche
Neeve naa lokamani
Neeve naa oohamani
Brathike vunnannu neetho
Daachindi manne…
Nee roopame kaantulane
Nee roopame thovagane
Nilichi vunnadi naakorake
Daachindi manne…
Odi cheragaane
Madhi paadene
Thanu nindi poyegaa
Maruvalene
Marubhoominaainaa
Pachagaa maarche
Pachagaa maarche
Kalagaa maarche
Neeve naa swargamani
Neeve naa jeevamani
Brathike vunnannu neetho
Daachindi manne…
Na kanulalo niduranu
Na manasuna pranayamunu
Na cheliyaina neekorake
Daachindi manne…