Telugu Lyrics
ఓ రింగ రింగ రింగ రింగ రింగ లాయ
రంగులు చిందించే ఒక వసంతం
గుండెల్లో మోగించే ఒక సంగీతం
ఓ రింగ రింగ రింగ రింగ రింగ మాయ
ఓ రింగ రింగ రింగ రింగ రింగ లాయ
రంగులు చిందించే ఒక వసంతం
గుండెల్లో మోగించే ఒక సంగీతం
నా కళ్ళల్లో నీ రూపమే
నా పెదవుల పైన నీ నామమే
నీతో నడిచే ప్రతి క్షణమే
నాకు ఒక కొత్త స్వర్గమే
ఓ రింగ రింగ రింగ రింగ రింగ మాయ
ఓ రింగ రింగ రింగ రింగ రింగ లాయ
రంగులు చిందించే ఒక వసంతం
గుండెల్లో మోగించే ఒక సంగీతం
లోలోన ఏదో ఆశై
పూసెను కళ్ళలోన భావై
నీవు నాతో ఉన్న వేళ
ఉంచవు ఏ లోటు ఈ వేళ
నీ అడుగులో అడుగేసే
నా ఈ పయనము ఆగనే ఆగదులే
నీతో నడిచే నా ఈ లోకములో
నేనే మహారాణి
ఓ రింగ రింగ రింగ రింగ రింగ మాయ
ఓ రింగ రింగ రింగ రింగ రింగ లాయ
రంగులు చిందించే ఒక వసంతం
గుండెల్లో మోగించే ఒక సంగీతం
నా కళ్ళల్లో నీ రూపమే
నా పెదవుల పైన నీ నామమే
నీతో నడిచే ప్రతి క్షణమే
నాకు ఒక కొత్త స్వర్గమే
ఓ రింగ రింగ రింగ రింగ రింగ మాయ
ఓ రింగ రింగ రింగ రింగ రింగ లాయ
రంగులు చిందించే ఒక వసంతం
గుండెల్లో మోగించే ఒక సంగీతం
English Lyrics / Transliteration
O ringa ringa ringa ringa ringa laaya
Rangulu chindinche oka vasantham
Gundello muginche oka sangeetham
O ringa ringa ringa ringa ringa maaya
O ringa ringa ringa ringa ringa laaya
Rangulu chindinche oka vasantham
Gundello muginche oka sangeetham
Naa kallallo nee roopame
Naa pedavula paina nee naamame
Neetho nadiche prathi kshaname
Naaku oka kottha swargame
O ringa ringa ringa ringa ringa maaya
O ringa ringa ringa ringa ringa laaya
Rangulu chindinche oka vasantham
Gundello muginche oka sangeetham
Lolona edho aasai
Poosenu kallalona bhavai
Neevu naatho unna vela
Unchavu ae lotu ee vela
Nee adugulo aduguese
Naa ee payanamu aagane aagadule
Neetho nadiche naa ee lokamulo
Nene maharani
O ringa ringa ringa ringa ringa maaya
O ringa ringa ringa ringa ringa laaya
Rangulu chindinche oka vasantham
Gundello muginche oka sangeetham
Naa kallallo nee roopame
Naa pedavula paina nee naamame
Neetho nadiche prathi kshaname
Naaku oka kottha swargame
O ringa ringa ringa ringa ringa maaya
O ringa ringa ringa ringa ringa laaya
Rangulu chindinche oka vasantham
Gundello muginche oka sangeetham