Telugu Lyrics
అతడే రా దమో దమో
రా రా దమో దమో
అతడే రా దమో దమో
పగలైనా రేయైనా
భయమంటే ఎరగడే
ముందడుగు వెయ్యగానే
వెనక్కి తగ్గడెన్నడూ
పగలైనా రేయైనా
భయమంటే ఎరగడే
ముందడుగు వెయ్యగానే
వెనక్కి తగ్గడెన్నడూ
రా రా దమో దమో
అతడే రా దమో దమో
రా రా దమో దమో
అతడే రా దమో దమో
కొండంత అడవిలోన
ఘోరమైన పులి ఉన్న
పందెం కాయలేడు
వాని కదిరి రమ్మంటాడు
చెమట చుక్క నెత్తురైన
రచ్చ చేత రట్టైన
అతడేరా దమో
అతడేరా దమో
కొండంత అడవిలోన
ఘోరమైన పులి ఉన్న
పందెం కాయలేడు
వాని కదిరి రమ్మంటాడు
చెమట చుక్క నెత్తురైన
రచ్చ చేత రట్టైన
అతడేరా దమో
అతడేరా దమో
రా రా దమో దమో
అతడే రా దమో దమో
రా రా దమో దమో
అతడే రా దమో దమో
భూమి భుజాలకెత్తుకో
దిక్కు లన్ని అడుగో
తనను తాను గెలిచిన
సైనికుడే దమో
ఒడితొడల తన్నుకున్న
పట్టుపగ్గాలు నిలుపుకున్న
పయనమే రా దమో
తనదే రా దమో
భూమి భుజాలకెత్తుకో
దిక్కు లన్ని అడుగో
తనను తాను గెలిచిన
సైనికుడే దమో
ఒడితొడల తన్నుకున్న
పట్టుపగ్గాలు నిలుపుకున్న
పయనమే రా దమో
తనదే రా దమో
రా రా దమో దమో
అతడే రా దమో దమో
రా రా దమో దమో
అతడే రా దమో దమో
English Lyrics / Transliteration
Athade ra Damo Damo
Ra ra Damo Damo
Athade ra Damo Damo
Pagalinaina Reyinaina
Bhayamante Eragade
Mundadugu Veyyagane
Venakki Thaggadennadu
Pagalinaina Reyinaina
Bhayamante Eragade
Mundadugu Veyyagane
Venakki Thaggadennadu
Ra ra Damo Damo
Athade ra Damo Damo
Ra ra Damo Damo
Athade ra Damo Damo
Kondantha Adavilona
Ghoramaina Puli Unna
Pandhem Kayaledu
Vani Kadiri Rammantadu
Chematha Chukka Nethuraina
Rachcha Chetha Ratta Inna
Athadera Damo
Athadera Damo
Kondantha Adavilona
Ghoramaina Puli Unna
Pandhem Kayaledu
Vani Kadiri Rammantadu
Chematha Chukka Nethuraina
Rachcha Chetha Ratta Inna
Athadera Damo
Athadera Damo
Ra ra Damo Damo
Athade ra Damo Damo
Ra ra Damo Damo
Athade ra Damo Damo
Bhumi Bhujalakkethuko
Dhikku Lanni Adugo
Thananu Thaanu Gelichina
Sainikude Damo
Odithodala Thannukunna
Pattupaggallu Nilupukunna
Payaname Ra Damo
Thanade Ra Damo
Bhumi Bhujalakkethuko
Dhikku Lanni Adugo
Thananu Thaanu Gelichina
Sainikude Damo
Odithodala Thannukunna
Pattupaggallu Nilupukunna
Payaname Ra Damo
Thanade Ra Damo
Ra ra Damo Damo
Athade ra Damo Damo
Ra ra Damo Damo
Athade ra Damo Damo