Telugu Lyrics
రాలే రాలే పగడాల రాలే
పాలవెల్లి నీవేలే
మెరిసే మెరిసే నయనాల మెరిసే
తారకవే నీవేలే
ఓ మేఘమాల, ఓ గాలి కెరటమా
ఎవరెవరికో ఈ వగలే
కనుపాపలోన కలలేవో నవ్వెనే
కౌగిలిలోన వెన్నెలే
పాలవెల్లి నీవేలే
మెరిసే మెరిసే నయనాల మెరిసే
తారకవే నీవేలే
ఓ మేఘమాల, ఓ గాలి కెరటమా
ఎవరెవరికో ఈ వగలే
కనుపాపలోన కలలేవో నవ్వెనే
కౌగిలిలోన వెన్నెలే
English Lyrics / Transliteration
Raale raale pagadaala raale
Paalavelli neevele
Merise merise nayanaala merise
Taarakave neevele
O meghamaala, o gaali keratama
Evarevariko ee vagale
Kanupaapalona kalalevo navvene
Kougililona vennnele
Paalavelli neevele
Merise merise nayanaala merise
Taarakave neevele
O meghamaala, o gaali keratama
Evarevariko ee vagale
Kanupaapalona kalalevo navvene
Kougililona vennnele