Telugu Lyrics
భజ మనసా శ్రీరామ నామం
సదా సదా భజన సదా సదా
శ్రీరామ నామం
శ్రీరామ నామం శ్రీరామ నామం
శ్రీరామ నామం శ్రీరామ నామం
త్రిలోకముల కీర్తిని కీర్తించు
శ్రీరామ నామం
జగదానంద కారక మధుర నామం
శ్రీరామ నామం
అటవీ మార్గములలో ఋష్యాశ్రమములలో
వేదపురాణములందు
అయోధ్య నగరమందు
శ్రీరామ నామం
త్యాగరాజు కీర్తనలలో
సంగీత సరసములందు
శ్రీరామ నామం
భక్తి సారములందు
శ్రీరామ నామం
భజ మనసా శ్రీరామ నామం
సదా సదా భజన సదా సదా
శ్రీరామ నామం
English Lyrics / Transliteration
Bhaja manasa Sri Rama namam
Sada sada bhajana sada sada
Sri Rama namam
Sri Rama namam Sri Rama namam
Sri Rama namam Sri Rama namam
Trilokamula keertini keertinchu
Sri Rama namam
Jagadaananda kaaraka madhura namam
Sri Rama namam
Atavi maargamulalo rushyaashramamulalo
Vedapuranmulandu
Ayodhya nagaramandu
Sri Rama namam
Tyagaraju keertanalalo
Sangeetha sarasamulandu
Sri Rama namam
Bhakti saaramulandu
Sri Rama namam
Bhaja manasa Sri Rama namam
Sada sada bhajana sada sada
Sri Rama namam